Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆన్‌లైన్‌లో ‘భళిభళిరా భళి..’ పాట, భారత్‌లో ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్ (మీరూ చూడండి)

శుక్రవారం, 19 మే 2017 (12:52 IST)

Widgets Magazine

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గత నెల 28వ తేదీన విడుదలైన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. పైగా, భారతదేశ చలన చిత్ర రికార్డులన్నీ తిరగరాసి, సరికొత్త చరిత్రకు నాందిపలికింది. 
 
చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తికావొస్తున్నా... థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ పాటను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో బుధవారం విడుదల చేసింది. ఆ పాట ‘భళి భళి రా భళి..’. ఈ వీడియోను యూట్యూబ్‌లో 3,075,290 మంది వీక్షించారు. అద్భుతంగా తెర‌కెక్కించిన‌ ఈ పాట భారత్‌లో ట్విటర్‌ ట్రెండింగ్‌లో మూడోస్థానంలో నిలిచింది. 
 
బాహుబ‌లి ప్ర‌భాస్ ఏనుగుపైకి ఎక్కి బాణం వేయ‌డం, శివ‌గామి ఒడిలో చిన్న‌పిల్లాడిలా ప‌డుకోవ‌డం, బాహుబ‌లి1 లో అమ‌రేంద్ర బాహుబ‌లి చేసిన సాహ‌సాలు ఈ పాట‌లో క‌న‌ప‌డ‌తాయి. ప్ర‌భాస్ గుర్ర‌పు స్వారీ, మాహిష్మ‌తి ప్ర‌జ‌ల బాహుబ‌లి నినాదాల‌ను కూడా ఈ పాట‌లో చూపించారు. కీరవాణి ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను మీరూ చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సుప్రియ ప్లీజ్ అది చెయ్...! ఏంటది..?

సుప్రియ.. ఎవరీమె. ఏంటి చెయ్యమంటున్నారు అనుకుంటున్నారా.. తెలుగు సినీపరిశ్రమలో ఈ పేరు ...

news

సమంత నాకు నచ్చలేదు.. ఎందుకంటే..: నాగచైతన్య తొలి చిలిపి ఫిర్యాదు

హీరోయిన్ సమంత నాకు నచ్చలేదు అంటూ టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య చిలిపి ఫిర్యాదు చేశాడు. ...

news

జాత్యహంకారమా..? వినోదమా..? ప్రియాంకాచోప్రాకు తప్పని లైంగిక వేధింపులు

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ ...

news

సమంతకు వడదెబ్బ తగిలిందట.. చెర్రీ యూనిట్‌కు రెస్ట్ ఇచ్చిన సుకుమార్..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ...

Widgets Magazine