శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (14:11 IST)

బాడ్కో... మక్కెలిరగ్గొడతా : 'ఫిదా' కోసం సాయి పల్లవి డబ్బింగ్ (Video)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం "ఫిదా". ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగ

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం "ఫిదా". ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, సాయి పల్లవి డబ్బింగ్ చెపుతున్న వీడియోను ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు తాజాగా విడుదల చేశారు. ఆ వీడియో మీకోసం..