Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైతూతో ఎంగేజ్‌మెంట్ తర్వాత మామగారైన నాగ్‌తో సమంత సినిమా.. ''రాజు గారి గది-2''లో?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (14:02 IST)

Widgets Magazine

ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత.. తన సినీ కెరీర్‌లో హీరోయిన్‌గా మంచి ఛాన్సులు కొట్టేసింది. అయితే తొలిసారిగా హారర్ కామెడీలో సమంత కనిపించనుంది. ఏ మాయ చేసావె  నుంచి జనతా గ్యారేజ్ వరకు కథానాయికగా మంచి నటనకు మార్కులు కొట్టేసిన సమంత.. తన కెరీర్‌లోనే తొలిసారిగా విభిన్న పాత్రల వైపు మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగా సమంత ''రాజు గారి గది 2'' హారర్ కామెడీ కోసం సంతకం చేసింది. 
 
ఈ సినిమాలో సమంత తన మామగారైన నాగార్జునతో కలిసి నటించనుంది. ఈ సినిమా 2015లో రిలీజైన రాజు గారి గది సినిమాకు సీక్వెల్. నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత సమంత సంతకం చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున, సమంతలతో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిషోక్, షకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా- మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మెగా కాంబోలో మూవీ ఇప్పట్లో అసాధ్యం... ఎవరికి వారు బిజీ... టీఎస్సార్ స్టేట్మెంట్ ఉత్తుత్తిదేనా?

మెగా కాంబోలో మూవీ చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి. ...

news

డొనాల్డ్ ట్రంపే నాకు ఆదర్శం, స్ఫూర్తి ఏ విషయంలో తెలుసా?: నాగార్జున

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తితే చాలు.. అందరికీ కోపం ...

news

ప్రతీసారీ మంచి ఆఫర్లు రావు కదా.. వచ్చిన ఆఫర్లను యూజ్ చేసుకోవాల్సిందే: సన్నీ

సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ హాట్ గర్ల్‌గా మారిపోయింది. పోర్న్ స్టార్ నుంచి హీరోయిన్ ...

news

వచ్చిన ప్రతి ఛాన్స్‌ను ఉపయోగించుకోవడంలో తప్పేముంది : సన్నీ లియోన్

వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో తప్పేముందని బాలీవుడ్ నటిగా మారిన పోర్న్ స్టార్ ...

Widgets Magazine