Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''నా సూపర్ బ్రదర్" ఇతనే: సమంత

ఆదివారం, 13 ఆగస్టు 2017 (14:44 IST)

Widgets Magazine
Samantha
ఫోటో కర్టెసీ, జెఎఫ్‌డబ్ల్యు(ట్విట్టర్)

సినీ నటుడు నాగచైతన్యను సమంత అక్టోబరులో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. పెళ్ళి ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత తన ట్విట్టర్ పేజీలో రానాతో కలిసివున్న ఫోటోను పోస్టు చేసింది. ఇంతవరకు రానా గురించి పెద్దగా మాట్లాడని సమంత ఉన్నట్టుండి రానా పెద్ద కటౌట్ ఫోటోను పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. 
 
అంతేగాకుండా ''నా సూపర్ బ్రదర్" అంటూ కామెంట్ చేయడం షాక్ ఇచ్చింది. నాగచైతన్యకు బంధువు, బావ వరస అయ్యే రానా సమంతకు సోదరుడు అవుతాడు. అందుకే ఆమె తన సూపర్ బ్రదర్ రానా అంటూ కామెంట్ జత చేసిందని సినీ పండితులు అంటున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది.
 
ఇక టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతల వివాహం ఈ అక్టోబర్‌ 6న గోవాలో వైభవంగా నిర్వహించనున్నారు. అయితే ఈ వివాహం కోసం అటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, ఇటు సమంత ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
 
అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు వీరి వివాహం ఘనంగా నిర్వహించనున్నారట. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో వీరి వివాహం జరగనుంది. దాంతో రెండు ప‌ద్ధతుల్లో రెండు సార్లు పెళ్లి చేసుకుటుండ‌డం విశేషం.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ వీక్‌నెస్‌తో నన్ను వాడేస్తున్నారంటున్న శృతిహాసన్

చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా శృతిహాసన్ ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఏ కార్యక్రమానికి ...

news

రానా దానికి పనికిరాడనుకున్నా.. ఎవరు..?

ఒకప్పుడు దర్శకుడు తేజ సినిమాలంటే యువ ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. జయం ...

news

ఇషా గుప్తా.... నీకు సిగ్గు లేదా? అన్నందుకు కసిగా ఇషా మరికొన్ని టాప్‌లెస్ ఫోటోలు

పెళ్లయి పిల్లలు కూడా వున్న ఇషా గుప్తా ఈమధ్య ఎందుకో టాప్ లెస్ ఫోటోలు పోస్టు చేస్తూ తెగ ...

news

రానాతో ప్రేమలో లేదండి బాబోయ్.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: కాజల్ అగర్వాల్

బాహుబలి భల్లాలదేవుడు.. నేనే రాజు నేనే మంత్రి హీరో రానాతో.. చందమా కాజల్ అగర్వాల్ ప్రేమలో ...

Widgets Magazine