Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లంగా ఓణీలో అదరగొట్టిన సమంత.. ఫోటో చూడండి..

బుధవారం, 12 జులై 2017 (13:35 IST)

Widgets Magazine

టాలీవుడ్ హీరోయిన్, చైతూ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య సమంత లంగా ఓణీలో కనిపించింది. ఇదేదో రియల్ సీన్ కోసం కట్టిన లంగా ఓణీ కాదు.. రీల్ లైఫ్ కోసం. శివకార్తికేయన్‌ (రెమో కథానాయకుడు) హీరోగా తమిళ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెన్‌కాశీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో సమంత పాల్గొంది. ఇందులో విలేజ్ అమ్మాయిగా సమంత అలరించనుంది.
 
ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా తీసిన ఓ ఫోటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకునే ఈ చిత్రంలో సమ్మూ ట్రెడిషనల్‌గా కనిపించనుంది. 24ఎఎమ్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా శివకార్తీకేయన్ నయనతారతో కలిసి నటించిన వేలైక్కారన్ సినిమా ఈ ఏడాది విడుదలకు రెడీ అయ్యింది. ఆపై సమంతతో నటించనున్న కొత్త సినిమా వచ్చే ఏడాది తమిళ ప్రేక్షకులను అలరించనుందని సినీ యూనిట్ వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తీరుమారని విలనిజం..! మద్యం తాగి నానాయాగీ చేసిన ఫిష్ వెంకట్.. కేసు

ఫిష్ వెంకట్. తెలుగు చిత్రాల్లో ప్రధాన విలన్ పక్కన ఉండే చిన్నపాటి విలన్. ఈయనగారు నిజ ...

news

శ్వాసథెరపీ పేరుతో ప్రియాంకను నలిపేసిన బాయ్‌ఫ్రెండ్ (Video)

బాలీవుడ్ నటి ప్రియాంకను ఆమె బాయ్‌ఫ్రెండ్ వాటిని పట్టుకుని నొక్కేశాడు. నొక్కడం కూడా ...

news

జయ జానకీ నాయక సినిమా ట్రైలర్‌ వచ్చేసింది.. (వీడియో)

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న జయ జానకీ నాయక సినిమా ఫస్ట్ లుక్ ...

news

#LIEMovieTeaser : 'అబద్దం తోడులేకుండా కురుక్షేత్ర యుద్ధం పూర్తికాలేదట'...

టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం "లై". లవ్ ఇంటెలిజెన్స్ అనేది ట్యాగ్‌లైన్. ...

Widgets Magazine