Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంపేస్తున్న సమంత... హాటెస్ట్ ఫోటోలతో...

మంగళవారం, 11 జులై 2017 (13:16 IST)

Widgets Magazine

సమంత టాలీవుడ్ సెక్సీ నటి. ఈమధ్య కాలంలో ఫ్యాషన్ ట్రెండ్ పత్రికల్లో ఫోటో సెషన్లు ఇస్తూ హాటెస్ట్ తారగా కనిపిస్తోంది. తాజాగా జస్ట్ ఫర్ ఉమెన్(JfW) పత్రికకు ఇచ్చిన ఫోటో షూట్లో సమంత ఇచ్చిన ఫోజులు హీటెక్కిస్తున్నాయి. అక్టోబరు నెలలో నాగచైతన్యను పెళ్లాడనున్న సమంత ఈ ఫోటోలతో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Samantha
 
మరోవైపు తనకు నాగచైతన్యతో ఇప్పటికే వివాహం జరిగిపోయినట్లు ట్విట్టర్ వేదికగా చెన్నై బ్యూటీ.. అందాల తార సమంత వెల్లడించింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నప్పటికీ చైతూతో తనకు మానసికంగా వివాహం జరిగిపోయిందని ఓ అభిమాని వేసిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చింది. 
Samantha
ఫోటో కర్టెసీ, జెఎఫ్‌డబ్ల్యు(ట్విట్టర్)
 
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత వైభవంగా నాగచైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మ‌డికి త‌న అభిమాని నుంచి ఓ ప్ర‌శ్న ఎదురైంది. నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకోబోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? అని ఓ అభిమాని సమంతను అడిగింది. 
Samantha
ఫోటో కర్టెసీ, జెఎఫ్‌డబ్ల్యు(ట్విట్టర్)
 
దీనికి సమంత జ‌వాబిస్తూ.. తన‌కు చైతూతో ఇప్ప‌టికే పెళ్లై పోయిన‌ట్లు భావిస్తున్నానని చెప్పింది. త‌నకు, చైతూకి కంటే కూడా ఎక్కువ‌గా త‌మ‌ అభిమానుల‌కే త‌మ పెళ్లిపై కుతూహలంగా ఉంద‌ని ట్వీట్ చేసింది. కాగా.. సెప్టెంబర్ నెలఖారు లోపు తమ చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకోవాలని నాగ చైతన్య, సమంత భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ షూటింగ్‌లను కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు. పెళ్లి కారణంగా షూటింగ్‌లను త్వరగా ముగించాలని నిర్మాతలను చైతూ, సమ్మూలు కోరుతున్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కన్నేశాడంటే.. కోర్కె తీర్చాల్సిందే... దిలీప్ గుప్పెట్లో మలయాళ చిత్రపరిశ్రమ : డైరెక్టర్ ఆరోపణలు

నటి భావన కేసులో కేరళ పోలీసులు అరెస్టు చేసిన మలయాళ హీరో దిలీప్ నిజస్వరూపం మెల్లగా ...

news

హీరో దిలీప్ మామూలోడు కాదు... నటి భావన లొంగనందుకే లైంగిక దాడి...

నటి భావనపై మలయాళ హీరో దిలీప్‌కు వ్యక్తిగత కక్ష ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా.. మలయాళ చిత్ర ...

news

''స్పైడర్'' మూవీ సెట్స్‌లో సితార, నమ్రత.. మగధీర టీమ్‌తో విదేశాల్లో గ్రాఫిక్స్ పనులు (ఫోటోలు)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్ మూవీ సెట్స్‌లో ఆయన భార్య, నటీమణి నమ్రత ...

news

కొరటాల శివ తదుపరి ప్రాజెక్టు సిద్ధం.. హీరో ఎవరో తెలుసా?

హ్యాట్రిక్ హిట్లతో జోరుమీదున్న డైరెక్టర్ కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్టును సిద్ధం ...

Widgets Magazine