గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (13:20 IST)

ఊ అంటావా మావా.. ఊహూ అంటావా బ్యూటీ సమంత బోల్డ్ అవతార్... చూస్కోండంటూ షేర్...

సమంత. టాలీవుడ్ స్టార్ స్టేటస్ నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లింది. ఇటీవలే అల్లు అర్జున్ చిత్రం పుష్పలో ఊ అంటావా మావా ఊహు అంటావా అంటూ నడమును వయ్యారంగా తిప్పుతూ ఫ్యాన్సును ఫిదా చేసింది. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2022 కోసం గ్రీన్ గౌనులో అందాలను ఆరబోసింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)