Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కార్గిల్ విజయ్ దివస్: హీరోలకు సెల్యూట్ చేద్దామంటూ సమంత ట్వీట్.. చేనేత చీర కట్టుకుని?

గురువారం, 27 జులై 2017 (11:30 IST)

Widgets Magazine

పాకిస్థాన్‌తో మే-1999 నుంచి జూలై-1999 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసింది. ఈ నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన నేషనల్ హీరోస్‌కు శాల్యూట్ చేద్దామంటూ ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున కాబోయే కోడలు సమంత పేర్కొంది. బుధవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. నాడు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన భారత ఆర్మీ, త్రివర్ణ పతాకంతో పాటు రూపొందించిన ఓ పోస్టర్‌ను సమంత పోస్ట్ చేసింది. ‘కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లకు ప్రణామాలు చేస్తున్నట్లు సమంత పేర్కొంది. 
 
మరోవైపు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. రెండు రోజుల క్రితం సమంత ట్విట్టర్‌లో తన తల్లి చీర కట్టుకుని దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ చేనేతపై యువతులకు పోటీ పెట్టి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. యువతులు తమ తల్లి ధరించే చేనేత చీరను ఫ్యాషన్‌బుల్‌గా కట్టుకుని ఫొటో దిగి దానికి రివైవ్ హ్యాండ్‌లూమ్, వోవెన్ 2017 అనే పదాలను హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని సూచించింది.
 
ఈ ఫోటోల్లో ఐదుగురిని సెలెక్ట్ చేసి వోవెన్ ఫ్యాషన్ షోకు ఆహ్వానించనున్నట్లు పేర్కొంది. సమంత ట్వీట్ యువతులు పెద్ద ఎత్తున చేనేత చీరలను కట్టుకుని.. ఆ ఫోటోలను పోస్టు చేస్తున్నారు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలితో పోటీపడే స్పైడర్ బిజినెస్: మొత్తం రైట్స్ రూ.200 కోట్లు పలికిందా?

బాహుబలి సినిమాతో స్పైడర్ బిజినెస్ పోటీ పడుతోంది. మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ ...

news

జబర్దస్త్ నుండి పాత టీమ్‌లు అవుట్...

జబర్దస్త్, ఈ కామెడీ షోకు తెలుగు నాట పరిచయం అవసరం లేదు. కామెడీ షోలలో రారాజుగా ...

news

రాధికా ఆప్టే ఫోటోగ్రాఫర్లపై చిందులేసింది.. ఎందుకో తెలుసా? ఆ సీన్లను?

అభినయం, గ్లామర్‌ను పండించడంలో ఆరితేరిన ‘లెజెండ్’ బ్యూటీ రాధిక ఆప్టే, మీడియాకు చుక్కలు ...

news

ఇంతకీ చార్మీని సిట్ విచారించిందా.. సిట్‌ని చార్మీయే విచారించిందా.. రాజసంగా ఫోజిచ్చింది కదా!

ఒకవైపు డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణకు హాజరైన సినీ నటి చార్మిని ఉద్దేశించి దర్శకుడు ...

Widgets Magazine