Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''యూటర్న్'' తీసుకుంటానంటోన్న సమంత..

బుధవారం, 24 జనవరి 2018 (12:43 IST)

Widgets Magazine
Samantha

సమంత అక్కినేని ప్రస్తుతం ''యూటర్న్'' సినిమాపై దృష్టి పెట్టింది. అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. పెళ్లికి తర్వాత కూడా సినీ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా వుంది. ప్రస్తుతం సమంత చేసిన రెండు సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో చేసిన ''రంగస్థలం'' మార్చి 30వ తేదీన విడుదల కానుంది. 
 
అలాగే తమిళంలో చేసిన "ఇరుంబుతిరై''ను తొలుత ఈ నెల 26వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వా ఈ సినిమాను కూడా మార్చిలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాల షూటింగ్ ముగిసిన నేపథ్యంలో సమంత తెలుగు, తమిళ భాషల్లో 'యూటర్న్' సినిమా చేయడానికి సిద్ధమైంది.
 
కన్నడలో హిట్ కొట్టిన ఈ సినిమాను ఈ రెండు భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కించిన పవన్ కుమార్, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే సినిమాలకు కూడా దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రానుంది. ఈ ఇరు భాషల్లోనూ సమంతనే హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ విషయాన్ని సమంత ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భావన పెళ్లి వీడియోను ఓ లుక్కేయండి..

హీరోయిన్ భావన కన్నడ సినీ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల ...

news

సీనియర్ నటి టి.కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి సీనియర్ నటి, హీరోయిన్ కృష్ణకుమారి బుధవారం కన్నుమూశారు. ఆమె వయసు 83 యేళ్లు. ...

news

భాగమతి ప్రమోషనల్ సాంగ్ (వీడియో)

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''భాగమతి'' సినిమా థీమ్ సాంగ్ ...

news

'పద్మావత్' ప్రివ్యూ రిపోర్ట్ : ఓ అద్భుతమంటూ ప్రశంసలు

బాలీవుడ్ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'పద్మావత్'. ఈ చిత్రం ...

Widgets Magazine