Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమంత పెళ్ళికి ఆ చీర కట్టుకోనుందట..

గురువారం, 3 ఆగస్టు 2017 (12:08 IST)

Widgets Magazine

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య వివాహం అక్టోబర్ 6న జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం కోసం సమంత అదిరిపోయే కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తుందట. గోవాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరుగుతుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే వివాహ తంతులో సమంత నాగచైతన్య అమ్మమ్మ డి.రాజేశ్వరి చీరను కట్టుకోనుందని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
స్టైలిష్ డిజైనర్ క్రేషా బజాజ్ సమంత పెళ్లి దుస్తులను రూపొందించనున్నట్లు సమాచారం. పెళ్లి కోసం ఇప్పటికే షాపింగ్ మొదలెట్టేసిన సమంత, చైతూ.. త్వరలోనే సినిమా షూటింగ్ పనులన్నీ ముగించుకుని పెళ్ళి పనుల్లో తలమునకలవుతారని తెలిసింది.
 
ఈ నేపథ్యంలో తన ఎంగేజ్ మెంట్‌కి తెలుపు, బంగారు వర్ణంతో కూడిన చీరను ధరించి అందరి దృష్టిని ఆకట్టుకున్న సమంత.. పెళ్ళి రోజున చైతూ అమ్మమ్మ చీరను కట్టబోతుండటం చర్చనీయాంశమైంది. దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు సతీమణి అయిన రాజేశ్వరి చీరను తన పెళ్ళి వేడుకలో ధరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సమంత సన్నిహితులతో చెప్తుందట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Samantha Chaitu Marriage Grandmother Saree October Goa D Rajeswari D Ramanaidu

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరీ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు.. అంతగా దిగజారడు: కృష్ణవంశీ

గ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు పూరీని విచారించడంపై డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ… పూరీ ...

news

తెలంగాణ ఆత్మను, మట్టి పరిమళాన్ని పట్టుకున్న తొలి చిత్రం ఫిదా.. సుద్దాల అశోక్ భావోద్వేగ ప్రసంగం

వచ్చిండే మెల్లామెల్లగ వచ్చిండే.. పాట రాసి ఫిదా సినిమాలో ఒక విద్యుత్తేజాన్ని ప్రసరింపచేసిన ...

news

అది స్క్రిప్ట్ కాదు.. నిజంగానే ఏడ్చాను.. బిగ్‌బాస్‌ ద్వారా అది నేర్చుకున్నా: మధుప్రియ

బిగ్ బాస్ అనుభవాలను.. ఆ షో నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ మధుప్రియ ఓ ఇంర్వ్యూలో ...

news

నటన నాకు ఫ్యాషన్‌. అందుకే నటిస్తున్నా.. అంటున్న బాపు గారి బొమ్మ

అత్తారింటికి దారేదీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన సెకండ్ హీరోయిన్ పాత్రలో మెరిసిపోయిందామె. ...

Widgets Magazine