Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:09 IST)

Widgets Magazine
amitabh in sarkar

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం "సర్కార్ 3". రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్‌లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్‌లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రాంగోపాల్ వర్మ. 
 
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మనోజ్ బాజ్ పాయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన "సర్కార్ 3" చిత్రాన్ని పరాగ్ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్ ఎ.లుల్లాతో కలిసి అమితాబ్ బచ్చన్ నిర్మిస్తున్నారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sarkar 3 Shift April 7 Release Date

Loading comments ...

తెలుగు సినిమా

news

ఖైదీ తర్వాత ఒక్క ఛాన్స్‌లేదు... డైలామాలో వివి.వినాయక్

కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు ...

news

మొబైల్‌ గేమ్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ...

news

ప్రియాంకా చోప్రా క్వాంటికో సిరీస్ ఆగిపోయిందా? టీఆర్పీ కారణమా..? ట్రంప్‌పై కామెంట్స్‌కు లింకుందా?

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రాకు అమెరికాలో చుక్కెదురైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ...

news

'ఓం నమో వేంకటేశాయ'తో టాలీవుడ్ 'మన్మథుడు' వారిద్దరికి షాక్ ఇస్తారా?

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో శుక్రవారం ...

Widgets Magazine