Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సామాన్యుడి సహనాన్ని పరీక్షించొద్దు.. శశికళకు కమల్ హాసన్ వార్నింగ్

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (14:57 IST)

Widgets Magazine

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళ నటరాజన్‌కు విశ్వనటుడు కమల్ హాసన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించవద్దంటూ ఘాటుగా స్పందించారు. గడ్డిపోసలన్నీ కలిస్తే మదగజాన్ని బంధించగలవని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెల్సిందే. 
 
అలాగే, భారత క్రికెట్ జట్టు క్రికెటర్ అశ్విన్ కూడా పవర్ పంచ్‌తో శశికళపై విరుచుకుపడిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశాడు. ‘త్వరలో రాష్ట్ర యువతకు 234 ఉద్యోగాలు రావడం ఖాయం’ అంటూ శశికళపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘తమిళనాడులోని యువకులందరికీ శుభవార్త... త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి’’ అని పోస్టు చేశాడు.  తమిళనాడు అసెంబ్లీలో 235 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో త్వరలో 234 ఉద్యోగాలు అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి... ఎప్పటికీ చిరంజీవినే... గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు: కే విశ్వనాథ్‌

సుమారు దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ...

news

హీరోయిన్‌తో ముద్దు సీన్.. 19 టేక్‌లు తీసుకున్న హీరో ఎవరు?

చిత్ర పరిశ్రమకు అనేక మంది కొత్తకొత్త హీరోహీరోయిన్లు పరిచయమవుతుంటారు. వారికి సన్నివేశాల్లో ...

news

అన్నయ్య చిరంజీవి లేకుంటే నేను జీరో : నటుడు నాగబాబు

తన జీవితంలో 20 యేళ్ళ స్తబ్ధుగా సాగిపోయిందని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. ఒక ...

news

సందీప్ కిషన్ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా కొత్త చిత్రం

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో విజ‌యాల్ని అందుకుంటున్న‌ సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ‌గాడి వీర ...

Widgets Magazine