Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కీర్తిలో మా అమ్మను చూశాను.. "మహానటి"పై సావిత్రి కుమార్తె కామెంట్స్

గురువారం, 10 మే 2018 (13:19 IST)

Widgets Magazine

అలనాటి సీనియర్ నేటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరక్కిన చిత్రం "మహానటి". ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాత్రను కీర్తి సురేష్ పోషించగా, జెమిని గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషించారు. అలాగే, ఈ చిత్రంలోని మిగిలిన పాత్రను అనేక మంది ప్రముఖ నటీనటులు పోషించారు.
<a class=Vijaya Chamundeswari - keerty suresh" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-05/10/full/1525938669-2644.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
బుధవారం విడుదలైన ఈ చిత్రాన్ని అనేక సినీ ప్రముఖులు వీక్షించి తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి, సావిత్ర అల్లుడు గోవింద్ కూడా ఈ చిత్రాన్ని గురువారం చూశారు. ఆ తర్వాత వారు తమ స్పందనను తెలియజేశారు. 
 
ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే, చిన్నతనం నుంచి అగ్రనటిగా అమ్మ ఎదిగిన తీరును ఈ సినిమా ద్వారా చూశానని చెప్పారు. తన పాత్ర కోసం కీర్తి సురేష్‌ను స్వయంగా అమ్మే ఎంచుకుందని అనిపిస్తోందన్నారు. అమ్మ కథను తెరకెక్కించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, సావిత్రి అల్లుడు గోవింద్ మాట్లాడుతూ, సావిత్రిని మించిన నటి లేదని అందరూ అంటుంటారని, కానీ తాను మాత్రం సావిత్రిని మించిన నటి రావాలని అంటుండేవాడినని తెలిపారు. 'మహానటి' చిత్రం ద్వారా తన కోరిక వాస్తవరూపం దాల్చిందని, సావిత్రిని మించి కీర్తి సురేష్ నటించిందని తెలిపారు. సావిత్రి జీవిత చరిత్రతో సినిమా రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రానా తమ్ముడు అభిరామ్‌ ఫోన్ దొంగిలించి... ఆ ఫోటోలు, వీడియో బయటపెడ్తామని వార్నింగ్...

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌కు బెదిరింపులు వ‌చ్చాయ‌నే ...

news

చెర్రీతో చిందులేసేందుకు సిద్ధమైన కేథరిన్.. బోయపాటి ఛాన్సిచ్చాడట?

హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ గర్ల్‌గా మంచి పేరు కొట్టేసిన కేథరిన్.. తాజాగా రంగస్థలం హీరో ...

news

ఆ కోర్కె నెరవేరాక చనిపోయినా ఫర్వాలేదు : సూపర్ స్టార్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మససులోని చివరి కోర్కెను వెల్లడించారు. తాను నటించిన తాజా ...

news

''జిల్'' రాధాకృష్ణ కోసం కొండలెక్కనున్న ప్రభాస్.. ఎందుకు?

''బాహుబలి'' సినిమాలో తమన్నా (అవంతిక) కోసం కొండలెక్కిన ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో ...

Widgets Magazine