శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (20:51 IST)

ఖుష్బూ ఫ్యామిలీ విషాదం..సోదరుడు అబ్ధుల్లా ఖాన్ మృతి

Kushboo
సీనియర్ నటి ఖుష్బూ ఫ్యామిలీ విషాదంలో కూరుకుపోయింది. ఆమె సోదరుడు అబ్ధుల్లా ఖాన్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖుష్బూ సోదరుడు అబ్ధుల్లా ఖాన్ మృతి చెందారు. కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత తమిళంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. 
 
దర్శకుడు సుందర్‌ సీని వివాహం చేసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైన కుష్బూ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో బిజీగా వుంది. దాంతో పాటే సినిమాల్లో నటిస్తుంది కూడా. ఈ మధ్యే రజినీకాంత్ హీరోగా శివ తెరకెక్కించిన అన్నాత్తే సినిమాలో నటించింది.