Widgets Magazine

ఏడాదిన్నర పాటు మహాభారతం చదువుతున్నాను: షారూక్ ఖాన్

మంగళవారం, 27 జూన్ 2017 (18:40 IST)

Widgets Magazine

మహాభారతంపై త్వరలో సినిమా రానుంది. మలయాళ ఇండస్ట్రీ ఇప్పటికే పనులు మొదలెట్టేసింది. మలయాళ ఇండస్ట్రీ మహాభారతం పనులు ప్రారంభించాక.. బాహుబలి మేకర్ రాజమౌళి.. ప్రస్తుతానికి మహాభారతం ప్రాజెక్టును పక్కనబెట్టేశారు. ఈ నేపథ్యంలో గ‌తంలో మ‌హాభార‌తాన్ని సినిమాగా చేస్తే న‌టించ‌డానికి సుముఖ‌త వ్యక్తం చేసిన బాలీవుడ్ న‌టుడు షారుఖ్‌ఖాన్ తాను గ‌త ఏడాదిన్న‌ర‌గా మ‌హాభార‌తం చ‌దువుతున్న‌ట్లు వెల్లడించాడు. 
 
తాను ఏడాదిన్నర పాటు మహాభారతం చదువుతున్నానని అందులో కథ, కథనాలు తనకు చాలా బాగా నచ్చాయని షారూఖ్ ఖాన్ తెలిపారు. మా అబ్‌రామ్‌కి అర్థ‌మ‌య్యేలా ఆ క‌థ‌ల్ని చెప్తుంటానని షారూఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఇస్లాం క‌థ‌లు వాడికి చెప్తాను. తనకు అన్నీ మతాల పట్ల గౌరవం ఉంది. తన సంతానం కూడా అలాగే ఉంటారనుకుంటున్నానని షారూఖ్ చెప్పారు. 
 
అన్ని మ‌తాల సారం తెలుసుకొని అందులో మాధుర్యాన్ని వారు ఆస్వాదించాల‌నేది తన  కోరిక అంటూ ఈద్ సంద‌ర్భంగా షారుఖ్ చెప్పాడు. చిత్ర‌సీమ‌లో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మీడియాకు ఆయ‌న కృతజ్ఞ‌త‌లు తెలిపాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'తొలిప్రేమ' దర్శకుడితో మెగాహీరో?

'తొలిప్రేమ'... పవన్ కళ్యాణ్, భూమిక నటించిన చిత్రం. సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా పవన్ ...

news

బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ - మహేష్ వార్...

బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబులు నువ్వానేనా అంటూ తలపడనున్నారు. ...

news

రూ.2వేల కోట్ల వసూళ్లతో ''దంగల్'' అదుర్స్.. అవతార్, జురాసిక్ వరల్డ్ సరసన?

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. భారత్ కంటే ...

news

ఛాన్సుల కోసం డైరెక్టర్ల వెంటపడుతున్న హీరోయిన్?

రాయ్ లక్ష్మి.. ఈ పేరు వినగానే ముందుగానే కాంచన సినిమా గుర్తుకొస్తుంది. లారెన్స్ పక్కన ఈ ...