Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

​ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముక్కు పగలగొట్టుకున్న షారూక్ తనయడు

ఆదివారం, 11 జూన్ 2017 (16:37 IST)

Widgets Magazine
sharukh khan son

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరో ప్రమాదంలో చిక్కుకున్నాడు. స్కూల్లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆర్యన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆర్యన్ ముక్కుకు బలమైన గాయం కావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయించాలని సూచించారు.
 
నిజానికి ఇటీవల షారూక్ కుమారుడు ఓ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. ఆర్యన్ ముక్కుకు బలమైన గాయం కావడంతోశస్త్రచికిత్స చేయించాలని సూచించడంతో శస్త్రచికిత్స నిమిత్తం ఆర్యన్‌ను షారూక్ విదేశాలకు తీసుకువెళుతున్నారు. 
 
వాస్తవానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు హాజరు కావాల్సిన షారూక్.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తన కుమారుడికి శస్త్రచికిత్స చేయించేందుకు ఆయన వెళుతున్నారు. ఆ సమయం మొత్తాన్ని తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌తోనే గడపాలని షారూక్ నిర్ణయించుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఇస్తాంబుల్‌లో దోపిడీకి గురైన బాలీవుడ్ బుల్లితెర నటి

బాలీవుడ్ బుల్లితెర నటి సౌమ్య టాండన్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో దోపిడీకి గురైంది. ఆమె ...

news

బాలయ్యతో రాంగోపాల్ వర్మ ట్రెండ్ సెట్ చేస్తారంటున్న పూరీ జగన్నాథ్

నందమూరి హీరో బాలకృష్ణ - వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో ఓ చిత్రం ...

news

బికినీ నాకేమీ కొత్తకాదే!.. కానీ, అక్కడ సిగ్గుగానే ఉంటుంది : ప్రియాంకా చోప్రా

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగే ఉండాలన్న సూక్తిని నూటికి నూరుపాళ్ళూ పాటించేస్తోంది ...

news

హృతిక్‌తో ముడిపెట్టి గాసిప్స్ రాశారు.. చూసి హాయిగా నవ్వుకున్నా : పూజా హెగ్డే

హీరో అల్లు అర్జున్ జోడీగా ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’లో కనిపించనున్న హీరోయిన్ పూజా ...

Widgets Magazine