Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మంచు మనోజ్ ఇక సినిమాల్లో నటించడట.. రాజకీయాల్లోకి వస్తాడా?

బుధవారం, 14 జూన్ 2017 (10:15 IST)

Widgets Magazine
manoj manchu

మంచు ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన మంచు మనోజ్ సినిమాలకు దూరం కానున్నాడు. తన తండ్రి మోహన్‌బాబు నటించిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌‌గా సినీ రంగప్రవేశం చేశాడు. యువనటుడిగా దొంగ దొంగది, శ్రీ, ప్రయాణం, మిస్టర్‌ నూకయ్య, వేదం తదితర సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
 
అయితే ప్రస్తుతం చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పాటు, ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా పూర్తి చేసిన అనంతరం ఇకపై ఎలాంటి సినిమాల్లో నటించనని ప్రకటించాడు. తన ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని మంచు మనోజ్ తెలిపాడు. అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. అయితే మంచు మనోజ్ ఉన్నట్టుండి.. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 
 
మంచు మనోజ్ కుటుంబంలో అందరూ సినీ నటులు కావడం విశేషం. తాజాగా మంచు లక్ష్మి రాజకీయాల్లోకి రానుందంటూ ప్రచారం జరిగింది. మంచులక్ష్మికి తోడుగా రాజకీయాల్లోకి వచ్చేందుకే మంచు మనోజ్ సినిమాలకు దూరం అవుతున్నాడని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Twitter Facebook Okkadu Migiladu Manchu Manoj Quit Acting Ltte Chief Prabhakaran

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్ సరసన సల్మానా లేక సల్మాన్ సరసన ప్రభాసా.. ఇద్దరితో మల్టీస్టారర్ అట

బాలీవుడ్‌లో గ్లామర్‌, యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి ...

news

దక్షిణాది యువరాణితో పోటీపడుతున్న ఉత్తరాది మహారాణి

కత్తి పట్టి తప్పడం అనేది నేర్చుకున్న తర్వాత ఆ కర ఖడ్గచాలనం పురుషుడిదా లేక స్త్రీదా అనే ...

news

శ్రీదేవి రెండో కూతురుకి ఎంతైనా ఇస్తానంటున్న నాగ్...

అక్కినేని అఖిల్... హిట్టు కోసం ముఖం వాచిపోయేట్లు ఎదురుచూస్తున్నాడు. ఇది టాలీవుడ్ ...

news

"డీజే"కు తప్పని చిక్కులు: మళ్లీ సీన్లోకి బ్రాహ్మణ సంఘాలు.. నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావిస్తారా?

డీజేకు వివాదాలతో చిక్కులు తప్పట్లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు ...

Widgets Magazine