శ్రియతో చతురు కాదు... డీప్ వాటర్‌లో మునిగి అలా కానించేసింది...

గురువారం, 2 నవంబరు 2017 (14:36 IST)

సెక్సీ నటి శ్రియ సీనియర్ నటి అనీ, ఇక అందాల ఆరబోత ఏం చేస్తుందిలే అనుకునేవారికి ఆమె షాకిస్తోంది. తనలో గ్లామర్ అందాల ఫిట్నెస్ ఎంతమాత్రం తగ్గలేదని ఆమె నిరూపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి 17 సంవత్సరాలు కావస్తున్నా అప్పటి సెక్సీ కొలతలనే ఆమె మెయిన్‌టైన్ చేస్తుందంటే ఆమె స్టామినా ఏమిటో అర్థమవుతుంది. తాజాగా ఆమె అభిమానులకు హీటెక్కిస్తూ ఓ ఫోటో షూట్ చేసింది. 
Shriya Saran
 
అదేమిటంటే.. అండర్ వాటర్లోకి వెళ్లి ఫోటో షూట్ కి ఫోజులిచ్చింది. డీప్ వాటర్లో ఆమె బికినీ ధరించి వుండగా ఫోటోలు తీశాడు ఫోటోగ్రాఫర్. ఇపుడా ఫోటోలను ఆమె షేర్ చేసింది. వీటిని చూసిన టీనేజ్ కుర్రకారు హీటెక్కిపోతున్నారు. ఆ ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Sensation Shriya Saran Social Media Under Water Pic

Loading comments ...

తెలుగు సినిమా

news

హైదరాబాదులో సమంత, నాగచైతన్య రిసెప్షన్: నవంబర్ 12న ఫిక్స్ అయ్యిందా?

టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న చైతూ, ...

news

#HappyBirthdaySRK : బర్త్‌డే బాయ్ బాలీవుడ్ బాద్ షా

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన హీరో ...

news

''బోగన్'' దర్శకుడికి షాకిచ్చిన మాస్ మహారాజా: తలపట్టుకున్న లక్ష్మణ్?

మాస్ మహారాజా రవితేజ రీమేక్‌ల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో ...

news

పన్ను ఎగ్గొట్టలేదు... బోటు రైడ్‌కి వెళ్లాలనుకుంటున్నా... అమలాపాల్

పన్ను ఎగ్గొట్టిన కేసులో మలయాళ బ్యూటీ అమలాపాల్ తలతిక్కగా వ్యాఖ్యలు చేస్తోంది. విదేశాల ...