Widgets Magazine

'బిగ్ బాస్' వైల్డ్ కార్డ్‌తో కొలనులోకి దీక్షా పంత్... వెర్రి ముఖమేసుకుని శివబాలాజీ

మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:36 IST)

Deeksha-panth

మొత్తానికి ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ తెలుగును కాస్త లైమ్ లైట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు బాగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దీక్షా పంత్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది. అలా వస్తూనే ఈ ముద్దుగుమ్మ కొలనులో దిగేసి రెండు చేతులు పైకెత్తి కేరింతలు కొడుతుంటే అప్పటికే చింపిరి జుట్టుతో బిగ్ బాస్ హౌసులో వున్న శివబాలాజీ ఆమెను వెర్రిముఖం వేసుకుని కళ్లార్పకుండా అలా చూస్తుండిపోయాడు. 
 
ఇక మిగిలినవారు కూడా ఎవరి రేంజిలో వారు తమ నటను పండించేశారు. మొత్తమ్మీద బిగ్ బాస్ హౌసులోకి హాట్ భామ రావడంతో కాస్తంత ఊపు అయితే వచ్చేసింది. మరి షో చివరి దశకు చేరుకునేసరికి ఇంకెంతమంది హాట్ హీరోయిన్లు వస్తారో చూడాలి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Sivabalaji Actress Diksha Panth Big Boss House New Wild Card Entrant

Loading comments ...

తెలుగు సినిమా

news

చైతూ హీరో.. శ్రీకాంత్ విలన్.. 'యుద్ధం శరణం' టీజర్ రిలీజ్

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య తాజా చిత్తం ‘యుద్ధం శరణం’. ఈ చిత్రంలో మరో సీనియర్ ...

news

రాత్రికి వస్తే డబ్బిస్తానని నీచంగా మాట్లాడుతున్నాడు.. హాట్ బాంబ్ కోయినా ఫిర్యాదు

బాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ సాంగ్స్ హాట్ బాంబ్ కోయినా మిత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ...

news

లైఫ్‌లో ఎంతకష్టమొచ్చినా ప్రేమను వదులుకోను.. : 'జయ జానకి నాయక' ట్రైలర్

"లైఫ్‌లో కష్టమొచ్చిన ప్రతి సారీ లైఫ్‌ను వదులుకోము. కానీ, ప్రేమని మాత్రం వదిలివేస్తాము. ...

news

ప్లీజ్... నా కెరీర్‌ను నాశనం చేయొద్దు : యువ హీరో తనీశ్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ఎదుట హాజరై విచారణను ఎదుర్కొన్న యువహీరో తనీశ్ ...