Widgets Magazine

స్టార్ హీరో కొడుకుతో రాజ‌శేఖ‌ర్ కుమార్తె న‌టిస్తుందా..?

శుక్రవారం, 20 జులై 2018 (14:51 IST)

రాజశేఖర్, జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ 2 స్టేట్స్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగులోనే కాకుండా.. త‌మిళ్‌, మ‌ల‌యాళంలో కూడా న‌టించాల‌నుకుంటుంది. అయితే... తన తొలి చిత్రం రిలీజ్ కాకుండా వ‌రుస‌గా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుండ‌టం విశేషం. ఇప్ప‌టికే త‌మిళంలో విష్ణు విశాల్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో శివాని రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 
Shivani-Rajasekhar
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌‌కు జోడిగా శివాని రాజశేఖర్‌ నటిస్తోందని గతంలోనే వార్తలు వచ్చాయి. ప్రణవ్‌ మోహన్‌లాల్‌ సరసన శివాని రాజశేఖర్‌ నటిస్తోందని తెలుస్తోంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు భాషల్లోనూ నటించడానికి శివాని రెడీ అవ్వడం... దీనికి త‌గ్గ‌ట్టు అవ‌కాశాలు వ‌స్తుండ‌టం నిజంగా విశేషమే. జీవిత రాజ‌శేఖ‌ర్ వ‌లే శివాని కూడా న‌టిగా స‌క్స‌స్ అవుతుంద‌ని ఆశిద్దాం.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్ ఇంట్లో బాబు గోగినేని... అరెస్ట్ ఎలా చేయాలో ఆలోచిస్తున్న పోలీసులు

తెలుగు బిగ్‌బాస్ షోకు, పోలీసులకు మంచి అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. సీజన్ 1లో ముమైత్ ...

news

జర్నలిస్టులపై దిల్‌రాజు వ్యంగ్యాస్త్రాలు... ఎదురుతిరిగిన జర్నలిస్టులు

నిర్మాత దిల్‌రాజుకు జర్నలిస్టులపై అవ్యాజమైన ప్రేమ వుంది. అది పలుసార్లు శ్రుతిమించింది ...

news

అనసూయపై నెటిజన్ల కోపం ఎందుకు.. పబ్లిసిటీ కోసం ఆ వీడియోను?

నటి అనసూయపై నెటిజన్లు మండిపడ్డారు. యాంకర్ అనసూయ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ...

news

చైతు - సామ్ మూవీకి ముహుర్తం కుదిరింది...

అక్కినేని నాగ చైత‌న్య - స‌మంత క‌లిసి న‌టించిన ఏ మాయ చేసావే ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో ...

Widgets Magazine