గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 జూన్ 2022 (19:52 IST)

సోనమ్ కపూర్ బేబీ షవర్ ఫోటోలు షేర్, లండన్ నుంచి...

Sonam Kapoor
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ బేబీ షవర్ ఫోటోలను షేర్ చేసింది. భర్త ఆనంద్ అహూజాతో కలిసి తన మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్న సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బేబీ షవర్ ఫోటోలను పంచుకుంది.

 
ప్రస్తుతం ఆమె భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఉంటున్న సోనమ్ బేబీ షవర్ లండన్‌లో జరిగింది. సోనమ్ సోదరి రియా కపూర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషకరమైన రోజుకి సంబంధించి ఫోటోలను పంచుకున్నారు.