శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 మార్చి 2023 (14:16 IST)

సోనూసూద్, జాక్వెలిన్ ఫతేహ్ షూటింగ్ ప్రారంభం

Sonusood, Jacqueline
Sonusood, Jacqueline
గత డిసెంబర్ లో సోనూసూద్ కొత్త సినిమా ఫతేహ్  చేయనున్నట్లు ప్రకటించారు. నేడు అది కార్య రూపం దాల్చింది. సోనూసూద్ ట్విటర్ లో నా తదుపరి మిషన్‌ ఫతేహ్ ఈరోజు షూటింగ్ ప్రారంభం అని తెలిపారు.   ఇందులో జాక్వెలిన్ నటిస్తోంది. ఇద్దరూ క్లాప్ బోర్డు ఉన్న ఫోటోను ప్రారంభ సూచికగా తెలిపారు. ఇందులో పాత్ర కోసం సోనూసూద్ బాడీని తగిన విధంగా మార్చు కున్నారు. 
 
ఈ సినిమాకు వైభవ్ మిశ్రా దర్శకుడు. రచయితా కూడా. ఫతేహ్ కథ డిజిటల్ మాఫియా నేపథ్యంలో ఉండబోతుంది. ఇండులో భారీ తారాగణం నటిచనున్నారు. దీనికి సంబందించిన వివరాలు త్యరలో వెల్లడి చేయనున్నారు.