Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్పైడర్ కొత్త రికార్డు.. స్పైడర్ యూట్యూబ్ ఛాన‌ల్‌ను ల‌క్షమంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారట..

బుధవారం, 5 జులై 2017 (18:46 IST)

Widgets Magazine

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ''స్పైడర్'' విడుదలకు ముందే కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా విడుదలయ్యేందుకు ఇంకా మూడు నెలల సమయం ఉన్న నేపథ్యంలో కొత్త రికార్డు స్పైడర్ నమోదు చేసుకుంది. మ‌హేశ్ బాబు హీరోగా ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న "స్పైడ‌ర్" సినిమాకు చెందిన యూట్యూబ్ ఛాన‌ల్‌ను ఇప్ప‌టికే ల‌క్షమంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారు. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లు మాత్రమే విడుదలైన నేపథ్యంలో యూట్యూబ్‌లో స్పైడర్ ఛానల్‌కు భారీ క్రేజ్ వచ్చిందని ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. గూఢ‌చారి నేప‌థ్యంలో తీస్తున్న ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 
 
స్వల్పకాలంలోనే స్పైడర్ వీడియోకు, ఫోటోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ నమోదైనాయి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ రామోజీ రావు ఫిల్మ్ సిటీ గ్రాండ్ సెట్స్‌లో జరుగుతోంది. జూలై 5 నుంచి 8 వరకు ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న స్పైడర్ విడుదల కానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బస్టాండులో సందడి చేసిన అందమైన మహిళా ఎమ్మెల్యే

ఓ అందమైన మహిళా ఎమ్మెల్యే బస్టాండులో సందడి చేసింది. దీంతో సినీ ఫ్యాన్స్ అంతా రోడ్లపై ...

news

నటి ఆర్తీ సింగ్ వర్షంలో హాట్ డ్యాన్స్ (Video)

నటి ఆర్తీ సింగ్ వర్షంలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ...

news

తమిళ సినీపరిశ్రమపై జంట బాదుడు.. 'బొమ్మ' పడని థియేటర్లు.. స్పందించిన రజనీకాంత్...

తమిళ చిత్ర పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నుల భారం మోపాయి. ముఖ్యంగా ...

news

పిచ్చెక్కిస్తున్న యామీ గౌతమ్ వాటర్ యోగా... (Video)

బాలీవుడ్ హాట్ నటీమణుల్లో యామీ గౌతమ్ ఒకరు. ఈమె బాలీవుడ్‌లో తాజాగా నటించిన చిత్రం 'కాబిల్'. ...

Widgets Magazine