గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (11:06 IST)

తెల్లటి పట్టు చీరలో మెరిసిన శ్రీరెడ్డి..

Sri Reddy
Sri Reddy
తెల్లటి పట్టు చీరలో శ్రీరెడ్డి మెరిసింది.  అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది. సంప్రదాయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చీరకట్టుతో శ్రీ సాయిబాబా గుడికి వెళ్లింది. 
 
సాయిబాబా ఫోటో పక్కన నిలబడి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి చెన్నైలో లగ్జరీ లైఫ్ గడుపుతోంది. 
 
శ్రీరెడ్డి కేవం యూట్యూబ్ ద్వారా మాత్రమే నెలకు 7 నుంచి 8 లక్షల వరకు ఆదాయం అందుకుంటుందని సమాచారం. ఇకపోతే.. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ తన ఫ్యాన్స్‌కు కావలసినంత వినోదాన్ని మాత్రం అందిస్తుంది.