శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 మే 2016 (14:23 IST)

50 ఏళ్ల సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' అనుష్క కెవ్వు కేక.... జస్ట్ 12 గంటల్లోనే 10 లక్షల వ్యూస్...(Video)

50 ఏళ్లలో సైతం కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం సుల్తాన్ లో మరోసారి తన బాడీని చూపించి తన ఫిట్ నెస్ ఏమిటో చూపించాడు. సుల్తాన్ చిత్రం ట్రెయిలర్ విడుదలైంది. హర్యానా రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరక

50 ఏళ్లలో సైతం కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన తాజా చిత్రం సుల్తాన్ లో మరోసారి తన బాడీని చూపించి తన ఫిట్ నెస్ ఏమిటో చూపించాడు. సుల్తాన్ చిత్రం ట్రెయిలర్ విడుదలైంది. హర్యానా రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన అనుష్క శర్మ నటించింది.


చిత్ర ట్రైలర్ మంగళవారం విడుదల చేయగా సుల్తాన్ పాత్రలో కనిపించిన సల్మాన్ ఖాన్ మల్లయుద్ద పోటీలు గగుర్పొడేచివిగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంటున్నారు. కాగా ఈ చిత్రం ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ట్రెయిలర్ చూడండి... యూ ట్యూబ్ నుంచి...