శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (11:35 IST)

నగ్నంగా సన్నీ లియోన్ దంపతులు (వీడియో)

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. ఒకపుడు పోర్న్ స్టార్. బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేశాక తన లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. వివిధ భాషల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ టాప్ రేంజ్‌కి వెళ్లింది.

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. ఒకపుడు పోర్న్ స్టార్. బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేశాక తన లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చుకున్నారు. వివిధ భాషల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ టాప్ రేంజ్‌కి వెళ్లింది. అయితే, ఇటీవ‌ల స‌న్నీ దంప‌తులు ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు.
 
తాజాగా వీరు ఓ మంచి ప‌నికోసం నగ్నంగా కనిపించారు. పెటా త‌ర‌పున స‌న్నీ, త‌న భ‌ర్త డానియేల్ వేబ‌ర్ న‌గ్నంగా ఫోటో షూట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. మొస‌ళ్ల చ‌ర్మాన్ని ఎలా వ‌లుస్తారు, గొర్రెల నుంచి ఊలు ఎలా తీస్తారో తెలియ‌జేస్తూ 'పెటా' ఓ వీడియోను రూపొందించింది. 
 
ఇందులో వీరు జంతు చ‌ర్మాల‌తో త‌యారు చేసే దుస్తులు కాని, పాద‌ర‌క్ష‌లు కాని ధ‌రించాల‌నుకోవ‌డం మంచిది కాద‌ని తెలియ‌జేస్తూ స‌న్నీ, ఆమె భ‌ర్త ప్ర‌చారం చేస్తున్నారు. స‌న్నీ లియోన్ ప్ర‌స్తుతం "తేరా ఇంతెజార్" అనే మూవీ చేస్తుంది.