Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జై లవ కుశలో స్వింగ్ జరా అంటున్న తమన్నా.. హాట్ లుక్ చూడండి

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (11:10 IST)

Widgets Magazine

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయిలో రూపొందుకున్న సినిమా ''జై లవ కుశ''.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి యూ అండ్ ఎ సర్టిఫికేట్ లభించింది. తాజాగా జై లవ కుశలో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇంకా ఈ పాట రిలీజ్ చేయకపోవడంతో, అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో పాట టీజర్‌ను శుక్రవారం రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఈ లోగానే ఈ సాంగ్‌కి సంబంధించి తమన్నా హాట్ లుక్ బయటికి వచ్చేసింది. స్వింగ్ జరా అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో తమన్నా అదిరే స్టెప్పులేయనుందని టాక్. పోస్టర్ చూస్తే తమన్నా ఒక రేంజ్‌లో అందాలు ఆరబోసినట్టు తెలుస్తోంది. కాగా దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ సాంగ్ తప్పకుండా హిట్ అవుతుందని అప్పుడే సినీ పండితులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చంపేస్తామని బెదిరిస్తున్నారు... అయినా బెదిరిపోను : కమల్ హాసన్

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ...

news

టాలీవుడ్ లవబర్డ్స్ పెళ్లి వేడుకకు హాజరయ్యే సెలబ్రిటీలు వీరే..!

టాలీవుడ్ ప్రేమపక్షులు చైతూ సమంత. వీరిద్దరి వివాహం వచ్చే ఆరో తేదీన గోవాలో జరుగనుంది. ...

news

స్పైడర్‌లో మహేష్ బాబు దుమ్ముదులిపేసాడు... (SPYDER TRAILER)

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ...

news

'ఇదిగో స్పైడ‌ర్ బోన‌స్ ట్రాక్.. ఎంజాయ్ చేసుకోండి' అంటున్న మహేష్ బాబు (Audio Song)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం "స్పైడర్". ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ...

Widgets Magazine