Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నటుడు అజయ్ భార్య 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ ఫైనల్ రౌండ్‌కి... కిరీటం వచ్చేస్తుందిలే...

గురువారం, 29 జూన్ 2017 (21:51 IST)

Widgets Magazine

మిస్ ఇండియా పోటీల్లో నెగ్గడం చాలా సుళువే అంటారు చాలామంది. కానీ మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో నెగ్గాలంటే అంత ఈజీ కాదంటారు. దీనికీ ఓ కారణం వుంది. అదేంటయా అంటే... మిసెస్ ఇండియా అనగానే... పోటీలో పాల్గొనే మహిళకు వివాహమై వుంటుంది. వివాహమయ్యాక కూడా ఫిజిక్కును పర్ఫెక్టుగా మెయిన్‌టైన్ చేయాలంటే చాలా శ్రమతో కూడిన పనే. 
Ajay-wife
 
ఐతే నటుడు అజయ్ భార్య శ్వేత రావూరి ‘హాట్‌ మోంద్‌’ నిర్వహించిన 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికై తన సత్తా ఏమిటో నిరూపించారు. తన భార్య ఫైనల్ రౌండుకు చేరడంపై నటుడు అజయ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె ఫేస్‌బుక్‌ పేజీని షేర్‌ చేశాడు. ఆమె ఇంతలా కష్టపడి ఆ స్థాయికి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 కిరీటాన్ని దక్కించుకుంటుందని అనుకోవచ్చు. డౌట్ లేదు... కిరీటం వచ్చేస్తుందిలే...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రవితేజ నవ్వుతూ సెల్ఫీ... యాధృచ్చికం, అటు దిల్ రాజు భార్య, ఇటు రవితేజ బ్రదర్

విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. అయినవాళ్లు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. హీరో రవితేజ ...

news

హెల్త్ చెకప్‌ కోసం యుఎస్ వెళ్లనున్న 'తలైవా'.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంతేనా?

కోట్లాది మంది అభిమానులు ముద్దుగా పిలుచుకునే తలైవా (రజనీకాంత్) మరోమారు అమెరికా ...

news

నేను పెళ్లి చేసుకోకపోవడానికి ఆ హీరోనే కారణమంటున్న నటి

ప్రముఖ సీనియర్ నటి టబూ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాతికేళ్ళుగా సినీ ...

news

నాకు అది ఎక్కువే... శృతి హాసన్

శృతిహాసన్. కమలహాసన్ కుమార్తెగా కన్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్నది శృతి ఆలోచన. అందుకే ...

Widgets Magazine