Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

శుక్రవారం, 19 మే 2017 (10:31 IST)

Widgets Magazine
sushanth father

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. నాన్నకు అక్కడకు వెళ్లే సమయం వచ్చింది.. అందుకే అక్కడకు వెళ్లారు అంటూ సుశాంత్ అన్నారు. అక్కినేని కుటుంబంలోని నవతరం హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్య భూషణ్ రావు గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన తండ్రితో అనుబంధాన్ని, ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశాంత్, తన సోషల్ మీడియా ద్వారా హృదయాన్ని తాకేలా స్పందించాడు. 
 
ఆయన చాలా సరదాగా ఉండేవారని, చాలా నెమ్మదైన వ్యక్తని, ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు. స్నేహితులు, కుటుంబంతో ఆయన గడిపిన మధుర జ్ఞాపకాలు తన మదినిండా ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. ఆయనకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే సమయం వచ్చిందని, అందుకే వెళ్లిపోయారంటూ పోస్ట్ చేశాడు. 
 
ఆయన జీవితంలో తామంతా భాగమైనందుకు సంతోషంగా ఉందని అంటూనే, తండ్రిని చాలా మిస్సవుతున్నానని, ఈ సమయంలో తన కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న సన్నిహితులు, బంధువులకు ధన్యవాదాలని అన్నాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు సుశాంత్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలిని తలపిస్తున్న శ్రుతిహాసన్‌ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్‌

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. రూపొందిస్తున్న సంగమిత్ర సినిమా ఫస్ట్‌లుక్ నిజం చెప్పాలంటే ...

news

‘సాహోరే బాహుబలి’ పూర్తి వీడియో యూట్యూబ్‌లో విడుదల. మతిపోగుడుతోన్న విజువల్ వండర్

అద్భుతం, మహాద్భుతం, కమనీయం వంటి భాషలోని పదాలన్నీ వర్ణించినా బాహుబలి2 లోని ఆ పాట ...

news

అవకాశాలివ్వకపోతే భాషతో కొడతాను అంటున్న రాశీఖన్నా.. కోలీవుడ్‌లో వేషం దొరికిందట

ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలస వస్తున్న భామలు ఇక్కడ అవకాశాలు రావాలంటే ముందుగా ప్రాంతీయ ...

news

నాది, నాగచెతన్యది దేవుడు పుట్టించిన ప్రేమ: సమంత ఉద్వేగం

యువ నటుడు నాగచైతన్య ప్రేమలో మునిగి తేలుతున్న సమంత త్వరలో ఆయనతో ఏడడుగులు వేయడానికి సిద్ధం ...

Widgets Magazine