Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజూ తాగొచ్చి చావబాదుతున్నాడు : నటుడిపై భార్య ఫిర్యాదు

ఆదివారం, 2 జులై 2017 (10:36 IST)

Widgets Magazine
Thadi Balaji Wife

తమిళ బుల్లితెర, సినీ నటుడిపై అతని భార్య చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ మద్యం సేవించి వచ్చి తమను చావబాదుతున్నాడంటూ ఆమె చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ప్రముఖ నటుడు 'దాడి' బాలాజీకి నిత్య అనే మహిళతో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వీరికికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, శనివారం నిత్య తన కుమార్తెతో కలిసి వచ్చిన చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. రోజూ తాగొచ్చి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరింది. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్త రోజు తాగొచ్చి కొడుతున్నాడు. గత నెలలో అతను కొట్టడంతో పెద్ద గాయమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఆయనకి, నాకు 15 ఏళ్లు వ్యత్యాసం. పైగా ఇదివరకే పెళ్లయింది. ఆ విషయం పెళ్లయ్యాకే నాకు తెలిసింది. మొదటి భార్యలాగే నేను కూడా వదిలేసి వెళ్లిపోతానేమోనన్న భయం ఆయనకి ఉంది. నేను ఇంతకుముందు రెండు, మూడు కంపెనీల్లో పనిచేశాను. అక్కడికొచ్చి ఆయన గొడవ చేశాడు. నన్ను అనుమానిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని చెప్పింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Files Complaint Police Thadi Balaji's Wife

Loading comments ...

తెలుగు సినిమా

news

తాప్సీతో డేటింగ్ కాదు కానీ ఆ బంధం మాత్రం చాలా బలంగా వుంది... బాలీవుడ్ హీరో

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి గ్లామర్ ఆరబోసిన తాప్సి పన్ను ఇప్పుడు బాలీవుడ్ ...

news

రోమియో జూలియట్ మ్యూజికల్ డ్రామాలో వరలక్ష్మీ శరత్ కుమార్

సినీ నటుడు శరత్ కుమార్, విశాల్ గర్ల్ ఫ్రెండ్‌గా పిలవబడుతున్న వరలక్ష్మీ రూటు మార్చింది. ...

news

జబర్ధస్త్‌లో ఇక నాగబాబు కనిపించరా?

జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ హైప్ ఎంతగా వుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లోని స్కిట్లు, ...

news

బాహుబలితో ప్రభుదేవా సినిమా.. పౌర్ణమిలా?

బాహుబలి సినిమా బంపర్ హిట్ కావడంతో.. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ...

Widgets Magazine