Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

థ్యాంక్యూ వదినా... సమంతతో అక్కినేని అఖిల్...

శుక్రవారం, 17 మార్చి 2017 (13:10 IST)

Widgets Magazine

ఒకవైపు 24 గంటల్లోనే బాహుబలి 5 కోట్ల వ్యూస్ కొట్టేసి రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు అక్కినేని అఖిల్ 10 లక్షల ఫాలోవర్లతో ఖుషీఖుషీగా వున్నాడు. ఈ సందర్భంగా తన ట్విట్టర్లో చాలా సంబరంతో ఓ కామెంట్ పెట్టాడు. తనను ట్విట్టర్లో ఫాలోవుతున్నవారంతా ఫాలోవర్లు కాదనీ, బిలీవర్స్ అని పేర్కొన్నాడు అఖిల్.
Samantha-akhil
 
ఈ ట్వీట్ చూసిన సమంత వెంటనే ‘ఐయామ్ ఎ బిలీవర్’ అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత అఖిల్ సమంతకు థ్యాంక్యూ వదినా అంటూ ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు. సమంత-నాగచైతన్య నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి త్వరలో జరుగనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి- ది కంక్లూజన్ ట్రైలర్ రికార్డ్.. 24 గంటల్లోపే 50 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్

బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి- ది కంక్లూజన్ తెరకెక్కుతున్న సంగతి ...

news

మహేష్ బాబు ప్రోగ్రామ్.. ఐస్ క్రీమ్‌లో జెర్రీ.. కెమెరామెన్ గట్టిగా అరిచేశాడు..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ సినిమా విషయంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ...

news

ఒక ట్రైలర్‌ చూడటానికి థియేటర్లకు పరుగెత్తిన జనం. బ్రేక్ డౌన్ అయిన యూట్యూబ్

రెండున్నర నిమిషాల వీడియో ట్రైలర్ చూడటానికి వేలమంది జనం థియటర్లకు పరుగు తీశారు. ఆన్‌లైన్ ...

news

రెండోభాగం సినిమా చూస్తే 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న మర్చిపోతారట..!

దేశం, ప్రపంచం నలుమూలలా ఉన్న బాహుబలి అభిమానులు గురువారం విడుదలైన ట్రైలర్ చూసి ఫిదా ...

Widgets Magazine