నాకున్న వీక్‌నెస్ అదే.. ఏదడిగినా ఇచ్చేస్తాను: శ్రుతి హాసన్

బుధవారం, 29 నవంబరు 2017 (17:18 IST)

నాకు ఒక వీక్‌నెస్ అది. ఎవరు ఏది అడిగినా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి ఇదే నాకు బాగా అలవాటు. తల్లిదండ్రులు కూడా నన్ను మందలించేవారు. కానీ అది అలవాటుగా మారిపోయింది కాబట్టి ఏమీ చేయలేను. కష్టాల్లో ఉన్న వారు ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయడం నాకు అలవాటు. డబ్బులు అడిగినా, ఇక వేరే ఏ సహాయం అడిగినా నా దగ్గర ఉంటే ఇచ్చేస్తాను అని చెపుతోంది శ్రుతి హాసన్.
sruthi hassan
 
'సినీ పరిశ్రమలో చాలామంది ఈ విషయంపై నన్ను హెచ్చరించారు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు దాని గురించి కనుక్కున్న తరువాతనే ఇవ్వాలి తప్ప ఠక్కున ఇచ్చేయడం మంచిది కాదు. ఇది మానుకో అంటూ స్నేహితులు, బంధువులు  చెబుతూ వచ్చారు. కానీ ఎంత అనుకున్నా నాకు మార్చుకోవడం సాధ్యం కాలేదు. సీనియర్ నటులు నా పక్కన వుండి సహాయం అని  ఎవరైనా వస్తే వారు ఇచ్చినా ఇవ్వకున్నా నేనే ఇచ్చేస్తుంటాను. చాలామంది జలసీగా ఫీలవుతారు. నేను అదంతా పట్టించుకోను' అంటోంది శృతి హాసన్.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రంగస్థలం 1985 మార్చిలో విడుదల.. అజ్ఞాతవాసి, సైరానే కారణమా?

ప్రముఖ దర్శఖుడు సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రంగస్థలం 1985 సినిమాను ముందుగా ...

news

సమంత, చైతన్య ఆవిష్కరించనున్న 'మళ్ళీ రావా'

సుమంత్‌‌, ఆకాంక్ష సింగ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ రావా'. రాహుల్‌ యాదవ్‌ ...

news

దీపికా పదుకునే తలకు వెలకట్టిన బీజేపీ నేత రాజీనామా

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకునే కీలక పాత్రలో నటించిన పద్మావతి చిత్రాన్ని ఇప్పటికే ...

news

ప్రభాస్ ఇమేజ్‌ దెబ్బకు ఇవాంకా ట్రంప్ కూడా భయపడిపోయారా....

మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి రచ్చ మొదలైంది. ఇదేదో సినిమా గురించి కాదు. ఆయన పెళ్లి ...