గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 మే 2023 (13:32 IST)

అసలైన ఆర్.ఆర్.ఆర్. అంటే ఇదే అన్న కె. రాఘవేంద్ర రావు

KR, RN,  nTr
KR, RN, nTr
సోషల్ మీడియా వచ్చాక దర్శకుడు కె. రాఘవేంద్ర రావు కూడా అప్డేట్ అయ్యారు. ఈరోజు ఓ ఫోటో పోస్ట్ చేసి ఆ రోజుల్లోనే RRR కాంబినేషన్.. అరుదైన వీడియో... రామారావు గారు, రామానాయుడు గారితో మీ రాఘవేంద్ర రావు అని. ఎన్ టి. ఆర్. తో కలిసి భోజనం చేస్తున్న ఆరుదైన చిన్న క్లిప్, ఫోటో పెట్టారు. అప్పట్లో మనసు విప్పి మాట్లాడుకోవడానికి భోజనం సమయమే అని, ఎన్ టి. ఆర్. తో ఇలా కలిసి భోజనం చేయడం తీపి గుర్తుగా తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాకు ధవ్య వాదాలు తెలిపారు. 
 
KR -ntr nivali
KR -ntr nivali
ఎన్ టి. ఆర్.శత జయంతి సందర్భంగా  ఫోటో కి నివాళి అర్పిస్తూ ఇళ్ల పోస్ట్ చేశారు. కారణజన్ముడు, నాకు దైవసమానుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా వారిని మరోమారు భక్తిపూర్వకంగా స్మరించుకుంటూ..