Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను నటించిన బూతు వీడియోలు చూడాలని వుంది : అమలాపాల్

శనివారం, 10 జూన్ 2017 (11:11 IST)

Widgets Magazine

అమలాపాల్... దక్షిణాదిలో ఉన్న హీరోయిన్లలో ఒకరు. తాను నటించిన చిత్రాల కంటే.. సుచీలీక్స్ ద్వారా మంచి పేరు సంపాదించింది. ఇటీవల లీక్ అయిన ఈ సుచీలీక్స్... దక్షిణభారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. 
 
కోలీవుడ్‌ను ఓ కుదుపుకుదిపిన సినిమా నటులు ప్రైవేట్‌ వ్యవహారాలు... ఎంతో సంచలనం సృష్టించాయి. అందులోభాగంగానే తమిళ హీరో ధనుష్‌, హీరోయిన్‌ అమలాపాల్‌ల శృంగార లీలలు బయటపెడతానంటూ ఆ అకౌంట్‌ నుంచి ముందుగానే లీక్‌లు వచ్చాయి. ఒక ఆదివారం ఆ వీడియోలు వస్తాయని కూడా ముందుగానే చెప్పారు. ఆ వీడియోల గురించి తాజాగా అమలాపాల్‌ వద్ద ప్రస్తావించగా... 
 
‘నా బూతు వీడియోల కోసం నేను చాలా ఆదివారాలు ఎదురుచూశాను. కానీ, ప్రతీ ఆదివారం నన్ను నిరాశ పరుస్తూనే ఉంది. ఎప్పుడు వస్తాయో కాస్త మీరైనా చెప్పండి’ అని వెటకారంగా ప్రశ్నించింది అమలపాల్. మొత్తంమీద ఆ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా జీవితం చేజేతులా నాశనం చేసుకున్నా : మనీషా కోయిరాలా

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత వైవాహిక బంధానికి స్వస్తి ...

news

అదో గుణపాఠం.. ముచ్చట్లకు దూరంగా ఉంటున్నా : శ్వేతాబసు ప్రసాద్

తన జీవితంలో జరిగిన ఆ ఘటన తనకు ఓ గుణపాఠంలాంటిదని నటి శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. ...

news

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టు

చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ...

news

‘100% లవ్‌’ తమిళ రీమేక్‌‌లో కుమారి కాదల్.. లావణ్య, తమన్నాల ఛాన్స్ కొట్టేసింది

అదృష్టం నెత్తిమీద ఉన్నప్పుడు తన్నినా బూర్లగంపలో పడతారంటే ఇదే మరి. టాలివుడ్, కోలివుడ్‌లలో ...

Widgets Magazine