Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కామెడీ హీరోలు వాటి కోసం ఎగబడుతున్నారు... దర్శకులు అందుకే తప్పిస్తున్నారా...?

శుక్రవారం, 2 జూన్ 2017 (13:32 IST)

Widgets Magazine
Brahmanandam

గత కొన్నేళ్లగా సినిమాలల్లో కమెడియన్లకు పాత్రలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రముఖంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సంవత్సరాల పాటు పోటీ లేకుండా రాణించిన బ్రహ్మానందం తదితర సీనియర్ హాస్య నటులకు ఇప్పుడు అవకాశాలు లేకుండా ఉండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి పారితోషికం హీరోలతో సమానంగా వుండటంతో పాటు వీరికి పోటీగా కొత్తవారు రంగంలోకి దిగడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మరోవైపు పెద్ద హీరోలు సైతం వీరిని పక్కన పెట్టడం జరుగుతోంది. కథలో భాగంగా హీరోలతోనే పంచ్‌లు వేయించేస్తున్నారు దర్శకులు. 
 
బిజినెస్‌మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాలలో మహేష్ బాబు కామెడీ పండించాడు. ఇక టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలలో ఎన్టీఆర్ తనదైన శైలిలో కామెడీ లాగించేశాడు. దర్శకులు కొత్త వారికి ఛాన్స్ ఇస్తుండటంతో సీనియర్ కామెడీ నటులు బేజారు అవుతున్నారు. అదలావుంచితే కమెడియన్‌లు కొంచెం క్లిక్ అయితే చాలు హీరోలుగా నటించేందుకు ఎగబడుతుండటం కూడా కమెడియన్‌లకు కాలం చెల్లిపోయినట్లనిపిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ.. దాసరి అంత్యక్రియల్లో కూడా డీజే డీజే అంటూ గోల

హీరోయిన్‌ల పేర్లతో గుళ్లు కట్టినా, హీరోల పేరిట కొట్టుకు చచ్చినా.. అంత వెర్రెత్తిపోయే ...

news

డీజే గుడిలో బడిలో మడిలో ఒడిలో పాటలో శృంగారం.. బ్రాహ్మణ సేవా సమతి ఫైర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న ...

news

బాహుబలి2 కొత్త రికార్డు.. రోబో 2.0 కొత్త ప్లాన్.. జక్కన్న సినిమాను బీట్ చేస్తుందా?

బాహుబలి 2 సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాహుబలి 2:ద కన్ క్లూజన్ సినిమా రికార్డుల ...

news

ఆ సంఘమిత్రకూ మన అనుష్క, తమన్నాయే దిక్కు.. దీపికా పడుకునేకీ చాన్సుందట

క్రీ.శ 8వ శతాబ్దానికి చెందిన చారిత్రక వ్యక్తి సంఘమిత్ర ప్రధాన పాత్రధారిగా తమిళ చిత్ర ...

Widgets Magazine