Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వందేళ్ళ సినీ చ‌రిత్ర‌లో శ్రీరెడ్డిలా ఎవ‌రు పోరాటం చేయ‌లేదు : వర్మ

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (10:31 IST)

Widgets Magazine

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. టాలీవుడ్‌లోనేకాకుండా బాలీవుడ్‌లో సైతం శ్రీరెడ్డి గురించి చ‌ర్చ జ‌రుగుతుండ‌టం విశేషం. అంతేకాకుండా బాలీవుడ్ భామ కంగ‌నా సైతం శ్రీరెడ్డికి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే ఈ అంశంపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు.
ramgopal varma
 
ట్విట్ట‌ర్‌లో వ‌ర్మ స్పందిస్తూ, వందేళ్ల సినిమా చరిత్రలో నటి శ్రీరెడ్డిలా ఎవరూ పోరాటం చేయలేదని కితాబిచ్చారు. ఈ మేరకు వర్మ వరుస ట్వీట్లు చేశారు. గత వందేళ్లలో క్యాస్టింగ్ కౌచ్‌పై దుర్మార్గాలను ఎవరూ వెలుగులోకి తీసుకురానంతగా శ్రీరెడ్డి తీసుకొచ్చింది. ఆమె చేస్తున్న పోరాటానికి తన సెల్యూట్ అంటూ ప్రశంసించారు. 
 
అంతేకాకుండా శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి ఆమె తల్లి గర్వపడాలని అభిప్రాయపడ్డారు. ఆమె అర్థన‌గ్న ప్ర‌ద‌ర్శ‌న ద్వారా నిర‌స‌న చేయ‌డం త‌ప్పంటున్న వాళ్లు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ విష‌యం గురించి చ‌ర్చించేలా చేసింద‌నే విష‌యాన్ని అంద‌రూ గుర్తించాల‌న్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మ‌హేష్‌కి టార్గెట్ సెట్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ "భ‌ర‌త్ అనే నేను". బ్లాక్ బ‌స్టర్ ...

news

రంగస్థలం సక్సెస్ మీట్‌కు పవన్.. సమంత కూడా వస్తుందా?

రంగస్థలం సినిమా సక్సెస్ మీట్‌కు రంగం సిద్ధం అవుతుంది. మెగా ఫ్యాన్స్‌ ఈ సమ్మర్‌లో పండగ ...

news

ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు.. వెనక్కి తగ్గిన "మా".. శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేత

కాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తూ, హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనలు ...

news

"రంగస్థలం" మొక్కు తీర్చుకున్న చిట్టిబాబు భార్య... నేడు సక్సెస్ మీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన శ్రీనివాసుడికి మొక్కు తీర్చుకున్నారు. తన భర్త ...

Widgets Magazine