ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (15:01 IST)

ఎద్దుల బండి నడిపిన దిల్ రాజు.. (video)

Dilraju,
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు నిజామాబాద్ నర్సింగపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ 'మా పల్లె'ని సందర్శించిన ప్రకాష్‌రాజుకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. 
 
గర్భిణులకు వైద్యం, చిన్నారులకు మందులు తదితర సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దిల్ రాజు ఎద్దుల బండి నడిపారు. ప్రకాష్ రాజ్, దిల్ రాజు  ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఇప్పుడు దిల్ రాజు ఎద్దుల బండి ఎక్కిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.