Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్: 25న సాయంత్రం 6 గంటలకు

బుధవారం, 22 నవంబరు 2017 (10:08 IST)

Widgets Magazine
pawankalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో వారణాసిలో చివరి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అయితే దసరా నుంచి ఈ సినిమా ఫస్టులుక్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
 
కానీ పవన్ ఫస్ట్ లుక్ మాత్రం విడుదల కాలేదు. అయితే తాజాగా ఈ నెల 25వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్‌ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ నెల 7వ తేదీన త్రివిక్రమ్ పుట్టినరోజున ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేశారు. ఆ పాటకు అనూహ్యమైన స్థాయిలో స్పందన లభించింది. 
 
ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ కూడా ఫ్యాన్స్ అంచనాలకు ధీటుగా వుండాలని సినీ యూనిట్ భావిస్తోంది. అనిరుధ్ అందించిన ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేసి, సినిమాను జనవరి 10వ తేదీన రిలీజ్ చేసేందుకు కూడా రంగం సిద్ధం అవుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావతిపై సీబీఎఫ్‌సీ ఏం చేస్తుందో..? 68 రోజులు కావాలట?

దీపికా పదుకునే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ నటించిన పద్మావతి’ సినిమా వివాదం కొనసాగుతూనే ...

news

శవంతో శృంగారం... అట్లాంటిది వుందని చెబితే రూ.5 లక్షలిస్తారట...

దేవీశ్రీ ప్రసాద్... ఇది మ్యూజిక్ డైరెక్టర్ గురించి కాదు. సినిమా గురించి. ఈ చిత్రం ...

news

చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా.. బడ్జెట్ రూ.500 కోట్లు?

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం ...

news

లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బసొమ్మా.. ఆంధ్ర వాళ్లు రోహింగ్యాలా? : పోసాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినీనటుడు పోసాని కృష్ణమురళి ప్రశంసల వర్షం ...

Widgets Magazine