శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 ఆగస్టు 2021 (13:46 IST)

మళ్లీ పెళ్లి సరే... కొడుకు ముందే ఆ కొరుకుళ్లు ఏంటి ప్రకాషూ..?

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
నా కొడుకు కోరినందుకు తాము మరోసారి పెళ్లి చేసుకున్నామంటూ ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అబ్బా... కొడుకు అడిగింది తీర్చారు తల్లిదండ్రులు అని కొందరు అంటుంటే.. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఒక ఫోటో అభ్యంతరకరంగా వుందంటూ పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
 
భార్యాభర్తలు నాలుగు గోడల మధ్యన చేయాల్సిన పనులు ఏకంగా కొడుకు ముందే చేసారేంటంటూ ప్రశ్నిస్తున్నారు. లిప్ కిస్ తగునా ప్రకాషూ అంటూ అడుగుతున్నారు. ఐతే సినిమాల్లో ఇలాంటివన్నీ మామూలే కదా... కనుక ప్రకాష్ రాజ్ ఈ విషయంలో పెద్దగా ఫీలై వుండరేమో...? అంతేగా... అంతేగా...