Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రంగీలా మళ్ళీ వచ్చేస్తోంది.. ఐటెంసాంగ్‌తో రీ ఎంట్రీ..

ఆదివారం, 4 జూన్ 2017 (13:21 IST)

Widgets Magazine

రంగీలాతో ఓ ఊపు ఊపేసిన ఊర్మిళ.. మళ్లీ హాట్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతోంది. తెలుగులో అంతం, గాయం, అనగనగా ఒకరోజు లాంటి సినిమా చేసింది. ఆ తర్వాత రంగీలాతో బాలీవుడ్‌లో సెటిలైపోయిన ఊర్మిళ, గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసింది. గత ఏడాది వివాహం చేసుకుని వెండితెరకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఐటెంసాంగ్‌తో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతోందట ఊర్మిళ. 
 
టీ- సిరీస్ ఆర్డీపీ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న 'రైతా'లో హంగామా చేయనుంది. అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా 43 ఏళ్ల వయసులో ఊర్మిళ రీ ఎంట్రీ ఇస్త్తూ స్పెషల్ సాంగ్ చేయడం బాగానే వర్కవుట్ అవుతుందని సినీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తమ మూవీకి ఊర్మిళ పాటే హైలైట్ అవుతుందని వారు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దాసరి చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుంది: మోహన్‌బాబు

దర్శకరత్న దాసరి నారాయణ రావు పార్థివదేహాన్ని కడచూపు చూసేందుకు సినీ రంగంలోని కొందరు ...

news

న్యూయార్క్‌‌లో మా మధ్య ప్రేమ చిగురించింది.. గౌతమ్ మీనన్‌కు థ్యాంక్స్: చైతూ

'ఏం మాయ చేశావో' సినిమా షూటింగ్ సందర్భంగా న్యూయార్క్‌లో తమ మధ్య ప్రేమ చిగురించిందని.. ...

news

బాహుబలి కొత్త రికార్డు.. రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా?

తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రూ.2,192 కోట్ల రూపాయల్ని వసూళ్లు రాబట్టింది. ప్రపంచ ...

news

షాకింగ్... 60 ఏళ్ల సినీ దర్శకుడు 30 ఏళ్ల హీరోయిన్‌తో ప్రేమ పెళ్లి....

ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు... నిజం. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి జరిగింది. ...

Widgets Magazine