Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలితో రెఢీ అంటో వెంకటాపురం.. హ్యాపీడేస్ రాహుల్ కొత్త సినిమా?!

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (09:49 IST)

Widgets Magazine

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి మానియా నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

గత సంవత్సరం జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు కైవసం చేసుకుంది. అయితే ఈ చిత్రం రిలీజ్ అవుతుందని పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ వాయిదా వేసుకొని నెల రోజులు గ్యాప్ ఇచ్చి మరీ రిలీజ్ చేస్తున్నారు. 
 
కానీ ఓ యంగ్ హీరో మాత్రం బాహుబలిని ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. హ్యాపీ డేస్ చిత్రంలో ఒక హీరోగా నటించిన రాహుల్ దాని తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు.

కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని రాహుల్ చేసిన సినిమా '' వెంకటాపురం''. బాహుబలి 2 ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండగా ఏప్రిల్ 29న వెంకటాపురం రిలీజ్ అవుతోంది . బాహుబలి ఓవర్ ఫ్లో తమకు కలిసి వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. హీరోయిన్ రాశి రాహుల్‌కు తల్లిగా నటిస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మగధీరతో స్టార్ట్.. బాహుబలితో పీక్... తెలుగు సినిమాకు ఇది గ్రాఫిక్స్ స్వర్ణయుగం

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్‌కు నిర్మాతలు కొంత బడ్జెట్‌ ...

news

రాంగోపాల్ వర్మకు సన్నీ లియోన్.. ఆ నోరు కంటే పబ్లిక్ టాయ్‌లెట్టే నయం...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ...

news

అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. దేవకన్యలోనూ చాన్సు కొట్టేసిందిగా

వరుసగా మూడు హిట్ చిత్రాలతో జోరు మీదున్న టీనేజి్ హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా నాగ అన్వేష్ ...

news

ప్రభాస్‌ డైరెక్ట్ హిందీ సినిమా.. నిర్మాత కరణ్ జోహర్.. మరి దర్శకుడూ.. ఇంకెవ్వరు రాజమౌళే..

బాహుబలి సినిమా బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ...

Widgets Magazine