Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లంటూ చేసుకుంటే వరంగల్ అమ్మాయినే చేసుకుంటా: అర్జున్ రెడ్డి

శనివారం, 13 జనవరి 2018 (10:29 IST)

Widgets Magazine

Vijay Devarakonda
''అర్జున్ రెడ్డి''తో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీతాఆర్ట్స్ పతాకంపై ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా హనుమకొండలో ఓ షోరూమ్‌ను ప్రారంభించేందుకు వచ్చిన విజయ్ దేవర కొండ.. వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు. తనకు పెళ్లంటూ జరిగితే అది ఇక్కడి అమ్మాయితోనేనని తేల్చి చెప్పాడు.
 
తనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిన వారితో సరదాగా గడిపిన విజయ్, కాసేపు సినిమా డైలాగులు చెప్పి వారిని అలరించాడు. ఇక విజయ్ మనసులో ఎవరైనా వరంగల్ అమ్మాయి ఉందా? ఉంటే ఆమె ఎవరు? అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. 
 
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు, నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు, సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ లఘు చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండలు కనిపించనున్నారు. 
 
రాజమౌళి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ లాంటి స్టార్ ఈ హీరో క్యాంపెయిన్ లో చేరటం వల్ల మరింత ప్రచారం లభిస్తుందని భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''అజ్ఞాత‌వాసి''లో పవన్- వెంకటేష్ స్టిల్స్ రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ''అజ్ఞాతవాసి'' సినిమా వెంకీ రోల్ ...

news

మా అమ్మ నన్ను బలవంతంగా అక్కడకు లాక్కెళ్ళేది - సమంత

సమంత.. ఈ పేరు వింటేనే క్యూట్ గర్ల్.. బబ్లీ గర్ల్.. గుర్తొస్తుంది. అలాంటి సమంత వివాహమైన ...

news

త్రివిక్రమ్ మా అన్న... నటి ఖుష్బూ

ఏ వయస్సు వారైనా ఎవరినైనా ఇష్టపడవచ్చు.. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఇష్టమంటే శారీరకంగా ...

news

అయ్య'బాబోయ్'... బాలయ్యకు ఇలా.. పవన్‌కు అలానా? ఏంటిది?

వెనుకటికి రిక్షావోడు సినిమాలో విలన్ అంటాడు.. "అధికారం మన చేతిలో ఉంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ ...

Widgets Magazine