ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (19:34 IST)

న్యూజిలాండ్‌లో బ్రహ్మానందంతో మోహన్ బాబు

Bramhi-mohanbabu
Bramhi-mohanbabu
భక్త కన్నప్ప కథను సినిమాగా ఈనాటి ట్రెండ్ కు తగినవిధంగా డా. మోహన్ బాబు మలుస్తున్నారు. మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. శివుని భక్తునిగా కన్నప్పగా కనిపించబోతున్నారు. ఇటీవలే విష్ణు స్టిల్ ను విడుదల చేశారు. తాజాగా బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు.
 
కన్నప్ప కోసం కామెడీ రాజు బ్రహ్మానందంతో న్యూజిలాండ్‌లో 15 రోజుల అద్భుతమైన షూట్‌ జరుపుకుంతోంది, ఇక్కడ ప్రతి షాట్ లో బ్రహ్మి నవ్వుతో మోహన్ బాబును అలరించారు. యాక్షన్‌ సీన్ కూడా ఆయనతో తీశారు.మాస్ట్రో ఇళయరాజా మాయాజాలం ఈ సినిమాలో కనిపిస్తుంది. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో విడుదల చేయనున్నారు.