Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జుట్టుని క్యాన్సర్ రోగులకు దానం చేశా.. డబ్బు, అన్నం వంటివి దానం చేయడం కంటే..?: వితికా

శనివారం, 15 జులై 2017 (10:25 IST)

Widgets Magazine

హీరో వరుణ్ సందేశ్ భార్యా వితికా షేరు.. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. నిద్రపట్టకపోవడంతో నిద్రమాత్రలు వేసుకున్నారు. ఒకట్రెండు మాత్రలకు బదులు నాలుగు మాత్రలు వేసుకోవడంతో ఎంతసేపటికీ లేవకపోయేసరికి ఆత్మహత్యాయత్నం చేసుకుందని వార్తలు గుప్పుమన్నాయి. నిద్ర పట్టకపోవడం వల్లే మాత్రలు వేసుకోవాల్సి వచ్చిందని, తన జీవితం చాలా సంతోషంగా ఉందని వితికా తెలిపింది.
 
తనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని వితిక స్పష్టం చేసింది. తాజాగా జుట్టును దానం చేసిన వితికా మళ్లీ వార్తల్లోకెక్కింది.  డబ్బు, అన్నం వంటివి దానం చేయడం కంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును దానం చేయడం కొంచెం కష్టమని తెలిపింది. అయినా జుట్టును దానం చేశానని వెల్లడించింది. 
 
ఈ సందర్భంగా హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు వితిక. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని క్యాన్సర్ రోగుల కోసం చెన్నైలోని ‘క్యాన్సర్ ఇస్టిట్యూట్ అడయార్‌’కు దానం చేసినట్టు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Vithikasheru Hairdonation Cancerpaitentsupport Chennai

Loading comments ...

తెలుగు సినిమా

news

రెండ్రోజులే కదా.. కామెడీతో గడిపేస్తే తప్పించుకోవచ్చు.. దిలీప్ యవ్వారం ఇలాగుంది మరి

తోటి నటి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఘటనలో అతగాడిది కీలకపాత్ర అని ...

news

జగమెరిగిన గాయకుడు.. గంటసేపు పాడి వెళ్లిపోయాడు. రెండు భాషల మధ్య యుద్దం నడుస్తూనే ఉంది

పుట్టడం తమిళుడిగా పుట్టినా భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన స్వరకల్పన చేయని భాష లేదు. ...

news

మీరు ఎన్నయినా రాసుకోండి.. అగ్రహీరోలతో నటిస్తూనే ఉంటా.. నన్నేం పీకలేరంటున్న చందమామ

సినిమా పరిశ్రమలోకి వచ్చి పదేళ్లకు పైబడినా ఇప్పటికీ దక్షిణాది అగ్రహీరోల సరసన నటిస్తూనే ...

news

ఆహారం-శృంగారం రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేయడం కష్టం.. సమంత చిట్ చాట్ (వీడియో)

టాలీవుడ్ టాప్ హీరోయిన్.. అందాల నటి.. అక్కినేని వారి కాబోయే కోడలు సమంత జేఎఫ్‌‍డబ్ల్యూ ...

Widgets Magazine