కలెక్షన్ల సునామీ... రజినీకాంత్ 'కబాలీ'ని దాటేసిన అజిత్ 'వివేకం'

శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:14 IST)

తమిళ హీరో అజిత్ నటించిన 'వివేకం' (తమిళంలో వివేగం) చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రం కలెక్షన్లు కూడా తెరమరుగయ్యాయి. ఈ చిత్రం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలకాగా, ఒక్క చెన్నై మహానగరంలోనే మొద‌టి రోజు రూ.1.21 కోట్లు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.
<a class=vivegam movie still" class="imgCont" height="509" src="http://media.webdunia.com/_media/te/img/article/2017-08/25/full/1503647171-9504.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
'క‌బాలి' చిత్రం సృష్టించిన‌ రూ.1.12 కోట్ల మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల‌ మార్కును ఈ చిత్రం దాటేసింది. ఇందులో కాజల్‌, వివేక్‌ ఓబెరాయ్‌, అక్షర హాసన్‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. దీనికి శివ దర్శకత్వం వహించగా అనిరుధ్ స్వ‌రాలు అందించారు. మొద‌టి రోజే మంచి టాక్‌తో చెన్నై సిటీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వ‌ర్షం కురిపించింది. ఇదిలావుంటే గ‌తంలో విజయ్ న‌టించిన‌ ‘తెరి’ చిత్రం రూ.1.05 కోట్లు రాబ‌ట్టింది. అలాగే అమెరికాలో కూడా ‘వివేకం’ సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌డుతోంది. అక్క‌డ మొద‌టి రోజు రూ. 1.37 కోట్లు రాబట్టిన‌ట్లు స‌మాచారం. 
 
మరోవైపు... ఈ చిత్రం అజిత్ అభిమానులకు ఒక రేంజ్‌లో నచ్చేసిందట. ఈ సినిమా హిట్ కావాలని కాజల్ ఎంతగానో కోరుకుంది. అలాగే ఆమెకి అక్కడ ఈ సినిమా హిట్ తెచ్చి పెట్టేసిందని అంటున్నారు. తెలుగులోనూ ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఇక్కడ హిట్ అయితే కాజల్ ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అవుతుంది. దీనిపై మరింత చదవండి :  
Vivegam Day 1 Film Kabali Box-office Collection Beat Rajinikanth Ajith Kumars

Loading comments ...

తెలుగు సినిమా

news

#KusaFirstLook : గణేశ పర్వదినాన ఎన్టీఆర్ బిగ్ స‌ర్‌ప్రైజ్.....'కుశ' ఫ‌స్ట్‌లుక్

వినాయక చవితి పండ‌గ సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘జై ...

news

నా మొదటి రీడర్ పవన్ కళ్యాణే : మాజీ భార్య రేణూ దేశాయ్

తాను రాసిన కవితలకు, షార్ట్ స్టోరీస్‌కు మొదటి రీడర్ తన మాజీ భర్త, హీరో పవన్ కళ్యాణేనని ఆయన ...

news

#ArjunReddy : పోస్టర్లలో చూపించిన వేడి చిత్రంలో లేదు .. "అర్జున్ రెడ్డి" మూవీ రివ్యూ

తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల అత్యంత వివాదాస్పదమైన చిత్రం "అర్జున్ రెడ్డి". సాధారణంగా పలు ...

news

చిరంజీవి ''సైరా''లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక రోల్?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రానికి సంబంధించిన ...