మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (19:41 IST)

కేతిక‌శ‌ర్మ‌ను హ్యాపీ చేసేవి అవేన‌ట‌!

Ketika Sharma
Ketika Sharma
కేతిక శర్మను  పూరి జగన్నాథ్‌ ప్రొడక్షన్ బ్యానర్ మూవీ `రొమాంటిక్` ద్వారా టాలీవుడ్‌కి అడుగుపెట్టించాడు. అందులో చాలా రొమాంటిక్‌గా, బోల్డ్‌గా న‌టించింది. ఆ త‌ర్వాత నాగ శౌర్య న‌టించిన `లక్ష్యం`తో సినిమాని సాధించింది. ఆ త‌ర్వాత మంచి ఆఫ‌ర్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు వెబ్‌సిరీస్ ఆఫ‌ర్లు వ‌చ్చాయి. 
 
వెబ్ సిరీస్ లలో నటించడం ఇష్టమే కానీ నా మొదటి ప్రాధాన్యం సినిమాకే. సినిమాను థియేటర్ లో చూడాలని కోరుకుంటా. ఎందుకంటే అక్కడే సినిమాకు గౌరవం లభిస్తుంది. రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా. అయితే త‌న‌కు ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇచ్చేవి కేష్‌లుకు వెళ్ళ‌డం కాఫీ తాగ‌డ‌మేన‌ని చెబుతోంది. అక్క‌డే నాకు చాలా సంతోషంగా వుంటుందంటూ సోష‌ల్‌మీడియాలో ఇలా ఫోజులిచ్చింది. కాస్త హాట్‌గా వున్న కేతిక నెటిజ‌ర్లు నువ్వు కాఫీ తాగితే హ్యాపీ మాకు  నీ ఫొటోలు చూస్తే హ్యాపీ అంటూ కొంటెగా స‌మాధానం ఇస్తున్నారు.