Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విజయ్ దేవరకొండ ఏ మంత్రం వేసావె ట్రైలర్ (వీడియో)

గురువారం, 1 మార్చి 2018 (12:07 IST)

Widgets Magazine

హీరో తాజా చిత్రం ''ఏ మంత్రం వేసావె'' ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. ''అర్జున్ రెడ్డి'' హిట్‌తో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ''గేమింగ్ అతని ప్రపంచం. గాడ్జెట్స్ అతని జీవితం. ఇన్సెన్సిటివ్, ఇర్రెస్పాన్సిబుల్" అంటూ ఓ యువతి చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

అమ్మాయిలంటే తనకు కేవలం ఆటబొమ్మలేనని, వారితో తాను ఆడుకుంటానని ''గర్ల్స్ ఆర్ జస్ట్ లైక్ టాయ్స్. ఐ కెన్ ప్లే గేమ్స్ విత్ దెమ్" చెప్పే డైలాగ్ యూత్ మధ్య క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. అలాగే  ''డోంట్ నో ఎబౌట్ లవ్. బట్ షీ మేక్స్ మీ ఫీల్ సమ్ థింగ్ ఇన్ సైడ్" అన్న విజయ్ డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తోంది. ఈ ట్రైలర్‌ను మీరూ చూడండి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"ఇంటిలిజెంట్"‌ మూవీ.. 'చ‌మక్ చ‌మ‌క్ చామ్' ఫుల్ సాంగ్ (వీడియో)

మెగా ఫ్యామిలీ హీరో సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌, మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ ...

news

"భరత్ అనే నేను" టీజర్ మార్చి 6న వచ్చేస్తోంది...

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ''భరత్ అనే నేను''. ఈ సినిమా టీజర్ మార్చి 6న ...

news

బీజేపీతో పొత్తు ఉండదు... తెగదెంపులే : సంకేతాలిచ్చిన చంద్రబాబు

భారతీయ జనతా పార్టీతో ఇక సయోధ్య ఉండదని, తెగదెంపులే ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత ...

news

వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, భార్య పాత్రలో నయనతార 'యాత్ర'

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో... ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు వరుసగా అధికారంలోకి ...

Widgets Magazine