Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నల్లద్దాలు.. మాసినగెడ్డం... తలకు టోపీ... బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో

సోమవారం, 26 జూన్ 2017 (10:54 IST)

Widgets Magazine

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రాన్ని విడుదల రోజే తిలకించాలని టాలీవుడ్ యువ హీరో ఒకరు భావించారు.
raj tarun
 
అయితే, హీరోగా వెళితే అభిమానులు గోలగోల చేస్తారని భావించిన ఆ హీరో మారు వేషం వేశాడు. తలకు టోపీ, కళ్ళకు నల్లద్దాలు, మాసిగెడ్డంతో అచ్చం బాబాలా థియేటర్‌కు వచ్చి... సినిమాను హాయిగా చూసి వెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసి ఈ విష‌యాన్ని వెల్లడించాడు రాజ్ త‌రుణ్. ఇప్పుడు ఆ విష‌యం తెలుసుకున్న అమ‌లాపురం ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.
 
ఇటీవ‌ల "అంధ‌గాడు" సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రాజ్ త‌రుణ్ ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీంతో అమలాపురంలోని ఓ థియేటర్‌లో ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ వీక్షించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భరత్‌ను కడచూపు చూడని రవితేజ.. రూ.1500 ఇచ్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు.. ఎవరు?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ ...

news

బాలీవుడ్‌కి చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్.. డీజే ముందు సల్మాన్ ట్యూబ్‌లైటూ ఫట్ మంది

బాహుబలితో మొదలైన తెలుగు సినిమాల హవా హిందీ చిత్రసీమను ప్రకంపనలకు గురి చేస్తోంది. బాహుబలి 2 ...

news

అందాల ప్రదర్శనకే ఇష్టపడను.. లిప్‌ లాక్‌ సీన్లు చేస్తానా.. నెవర్

లిప్ లాక్ సీన్లు చేస్తేనే సినిమాల్లో అవకాశాలు వస్తాయంటే సినిమాలు మానేసి ఇంట్లో ...

news

షాకింగ్ న్యూస్ : తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ..

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు భరత్ ...

Widgets Magazine