శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 10 జనవరి 2015 (19:46 IST)

అద్దె ఇంట్లో అటాచ్డ్ బార్

రాము: శ్రీనివాస్ మరీ తాగుబోతు.
సోము : ఎలా చెప్పగలవు?
రాము : ఆయన మొన్న అద్దె ఇంటికోసం మా ఇంటికొచ్చి అటాచ్డ్ బార్ ఉందా? అని అడిగాడు.