సోమవారం, 30 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
గురువారం, 22 జనవరి 2015 (17:45 IST)
తాపిమేస్త్రిని... మేకప్ చేయలేనా..!
హీరో : నా దగ్గర మేకప్‌మెన్‌గా పని చేస్తానంటున్నావు. అనుభవం ఉందా..?
పేరయ్య : ఉందండి సారూ... గత పదిహేనేళ్ళుగా తాపిమేస్త్రిగా పని చేస్తున్నా..!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమ్మాయితో డేటింగ్‌కు వెళితే.. కిడ్నాప్ చేసి రూ.7 లక్షలు దోచుకున్నారు..
దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం చోటుచేసుకుంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లిన యువకుడిని కొందరు కిడ్నాప్ చేసిం ఏకంగా రూ.7 లక్షలు దోచుకున్నారు. ఈ కేసులో బాధితుడి ఫిర్యాదు మేరకు ఒక మహిళతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రేవంత్ ముందు మీ ఆటలు సాగవు... బీఆర్ఎస్ సభ్యులకు సీఎం వార్నింగ్ - సభ్యుల సస్పెన్షన్
ఈ రేవంత్ ముందు మీ ఆటలు సాగవు అంటు భారత రాష్ట్ర సమితి సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక చేశారు. పైగా, బీఆర్ఎస్ సభ్యులు సభా కార్యక్రమాలకు అడ్డు తగలడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
పల్నాడులో మూడేళ్ల కుమార్తెతో కలిసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్య
ఏపీలోని పల్నాడు జిల్లాలో మూడేళ్ల కుమార్తెతో కలిసి ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇందులో తల్లి శంకర కుమారి (30), చిన్నారి మౌనిక (3)లు ప్రాణాలు కోల్పోగా, భర్త గోపి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గోపిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో ఉన్న స్థానిక లాడ్జిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణాలో మాంసం ప్రియులకు షాక్... చికెన్ దుకాణాలు బంద్...
తెలంగాణ రాష్ట్రంలోని మాంసం ప్రియులకు షాక్ తగలనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించి తమను కష్టాలకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్‌కు పిలుపునిచ్చారు.
కారు డ్రైవర్ కుమారుడికి టిక్కెట్ ఇచ్చిన హీరో విజయ్ (వీడియో)
కోలీవుడ్ అగ్రహీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం ఆదివారం చెన్నై మహానగరంలోని ఓ నక్షత్ర హోటల్లో జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా విజయ్ నడుచుకున్నారు. తన వ్యక్తిగత కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. చెన్నై నగరంలోని విరుగంబాక్కం శాసనసభ స్థానం టిక్కెట్‌ను శబరినాథన్కు కేటాయించి, టీవీకే నేతలందరినీ ఆశ్చర్యపరిచారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మహిళల్లో రుతుక్రమం ఎందుకు ఆలస్యం, ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భవతి కారణం కాకుండా కొందరు మహిళల్లో రుతుక్రమంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుంది. దీనికి అధిక ఒత్తిడి లేదా తక్కువ శరీర బరువు కారణంగా ఆలస్యం కావచ్చు. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, మధుమేహం వంటివి కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి. ఇవి కాకుండా ఇంకా పలు కారణాల వల్ల రుతుక్రమం జాప్యం జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. మెనోపాజ్‌కు చేరుకోనివారిలో సాధారణంగా ప్రతి 28 రోజులకోసారి రుతువిరతి వుంటుంది, ఆరోగ్యకరమైన ఋతు చక్రం ప్రతి 21-40 రోజుల వరకు ఉంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లపై ప్రభావం చూపడంతో అది మెదడులోని మూలాన్ని ప్రభావితం చేయడం వల్ల రుతుక్రమం జాప్యం జరగవచ్చు.
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.
సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్ ఓఆర్ఎస్ పోర్ట్‌ఫోలియో
ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్(ORS) ఫార్ములేషన్ ప్రోలైట్ ORS తయారు చేసే సిప్లా హెల్త్ లిమిటెడ్ సరికొత్త మసాలా జామకాయ ఫ్లేవర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త రకం ఓఆర్ఎస్ (ORS) నిరూపితమైన సామర్థ్యాన్ని భారతీయ రుచులతో మేళవించి హైడ్రేషన్‌ను కేవలం సమర్థవంతంగానే కాకుండా ఆనందదాయకంగా కూడా చేస్తుంది. శాస్త్రీయ ఆధారిత ఉపశమనాన్ని, సుపరిచితమైన రుచిని రెండింటినీ అందిస్తుంది.
వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు
వెన్ను నొప్పి. ఈ సమస్యతో నేడు చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణాలు ఎన్ని వున్నప్పటికీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి దూరం కావచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ఐస్ ప్యాక్ వెన్నునొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. సరైన భంగిమ అంటే, మీ పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి. వీపు భాగంపై మర్దన చేస్తుంటే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.